తెలుగు ప్రజల మనసు గెలుచుకున్న కామెడీ షో అంటే అందరూ చెప్పే పేరు ‘జబర్దస్త్’. దాదాపు పదేళ్ల నుంచి టీవీ, యూట్యూబ్ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న ఈ షో.. ఇప్పటికే అలరిస్తూనే ఉంది. ఇక ఈ షోతో చాలామంది గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులున్నారు. అయితే ‘జబర్దస్త్’లో కామెడీతో పాటు జోడీలు కూడా చాలా ఫేమస్. సుధీర్-రష్మీతో మొదలైన ఈ ట్రెండ్.. ప్రస్తుతం చాలా జంటలతో కళకళలాడుతోంది. వారిలో […]
బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ నూకరాజు గురించి పరిచయం అక్కర్లేదు. పటాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన నూకరాజు.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు. అప్పటినుండి చలాకి చంటి టీమ్ లో సభ్యుడిగా ఉంటూ స్కిట్స్ చేస్తున్నాడు. అలా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎంటర్టైన్ మెంట్ షోస్ అన్నింట్లో తనదైన పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయితే.. చదువు లేకపోయినా కేవలం టాలెంట్, […]
‘జబర్దస్త్’ షోల్లో చాలామంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. ఆటో పంచులు వేస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేసే ఇతడి జీవితంలో చాలా కష్టాలున్నాయి. వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటకీ.. కామెడీని మాత్రం వదులుకోలేదు. ఓవైపు అనారోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే, షోల్లో పాల్గొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. అలాంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది! ఏకంగా నడవలేని స్థితికి వెళ్లాడు. ఆ వీడియో కూడా వైరల్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్ధస్త్ వంటి కామెడీ షోకు పోటీగా ఈ షో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ పొందింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ షో మరోకొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రానుంది. […]
కొద్దికాలంగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న వారంతా మెల్లమెల్లగా టీవీ షోలలో దర్శనమిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో త్వరగా స్టార్స్ అయిపోతున్నారు. ఇదివరకు డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నవారు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో వైరల్ అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో స్టార్స్ అయ్యాక ఊరికే ఊరుకుంటారా.. ప్రమోషన్స్, మోడలింగ్, ఫోటోషూట్స్ అంటూ కెరీర్ స్టార్ట్ చేస్తారు. […]
తమ ప్రేమ ఎంత గొప్పదో అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిరూపించుకుంటారు. విలువైన బహుమతులను బహుకరించి తమ ప్రేమను చాటుకునే వ్యక్తులు కొందరైతే.. ప్రేమించిన వారి కోసం ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధపడే ప్రేమికులు మరి కొందరు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన ప్రేమను నిరూపించుకునేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. తన ప్రేమ నిజమని నిరూపించుకోవడం కోసం అరచేతిలో కర్పూరం వెలిగించుకున్నారు. క్యాష్ షోలో భాగంగా ఈ అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు నూకరాజు. తాను […]