ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫుడ్ డెలివరీ సేవలు మాత్రమే కాకుండా.. ఆర్ధిక సేవల విభాగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ క్రెడ్ తో జొమాటో 2020లోనే ఓ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా జొమాటోకి చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలు అందజేస్తుంది. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే పార్ట్ నర్ రెస్టారెంట్లకు రుణాలను అందజేసే అవకాశం ఉంది. ఈ సేవలకు […]