ప్రేమ.. దీని కోసం ప్రేమికులు ఎంతకైన తెగిస్తారు. అవసరమైతే రక్తపాతాలు సృష్టించడానికి కూడా వెనకాడరని మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇదిలా ఉంటే ఓ ప్రియుడు మాత్రం.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీని కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ పెళ్లి ఖర్చులకు మాత్రం చేతిలో చిల్లి గవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రియుడికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగైన సరే డబ్బు కూడబెట్టాలని అనుకున్నాడు. ఇక చేసేదేం లేక చివరికి దొంగగా మారి రూ.19 లక్షలు […]