రష్యా , ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో వందలాది మంది భారతీయులు స్వదేశి బాట పడుతున్నారు. వైద్యవిద్యను పూర్తి చేసి లేదా మధ్యలో ఆపేసి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయ విద్యార్థులకు జాతీయ మెడికల్ కౌన్సిల్(NMC) గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్రెయిన్ లో MBBS పూర్తి చేసిన వారికి మనదేశంలో ఇంటర్న్ షిప్ కు అనుమతిని ఇచ్చింది. వైద్య విద్యలో మధ్యలో ఉన్న వారికీ ప్రైవేటు కాలేజిలలో ప్రవేశాలకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది NMC. […]