ఈ మద్య రాజకీయ నేతలు ప్రయాణిస్తున్న వాహనాలు పలు సందర్భాల్లో ప్రమాదానికి గురి అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాన్వాయ్ లు అనుకోని ప్రమాదాలకు గురి అవుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అప్పుడప్పుడు నేతలు ప్రయాణిస్తున్న బోటు లు సైతం ప్రమాదాలకు గురి అవుతున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది. గంగానదిలో ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో […]
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వారికి ఎంత బందోబస్తు ఉంటుందో అందరికి తెలిసిందే. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పోలీసుల భద్రతను సైతం దాటి సీఎం వాహన శ్రేణిపై దాడులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై రాళ్ల దాడి […]