సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అలాగే ఇండస్ట్రీకి క్రీడలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకోవడం. అలాగే క్రీడా రంగాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్న జంటలను మనం చాలా మందినే చూశాం. అయితే సెలబ్రిటీల గురించి తెలిసినంతగా వారి కుటుంబ సభ్యుల గురించిన విషయాలు అంతగా తెలియవు. తాజాగా ఓ వార్త ఇటు సినిమా పరిశ్రలో.. అటు క్రీడాలోకంలో చక్కర్లు […]