టాలీవుడ్ హీరోయిన్స్ అనగానే నార్త్ భామలే గుర్తొస్తారు. వాళ్లకు సరిగా మన భాషనే రాదు. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒకటి రెండు ముక్కలు తప్పించి పెద్దగా నేర్చుకోరు కూడా. ఇక కన్నడ, మలయాళ భామలు.. అందులో కొందరు మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడి సినిమాల్లో చేస్తున్నాం కదా అని ఓన్లీ నటన వరకే సరిపెట్టరు. భాష నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిత్యామేనన్ ఒకరు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఓ […]
మాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో కేరళా కుట్టి నిత్యామీనన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మ నిత్యామీనన్. నటించింది కొద్ది సినిమాలే అయినా.. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. హీరోయిన్ గానే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రల్లో అయినా […]
హీరోయిన్ నిత్యామేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నేచులర్ బ్యూటీతో పాటు కర్లింగ్ హెయిన్ ఈమెకు చాలామంది అభిమానులని తెచ్చిపెట్టాయి. ఇక తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఈమె చాలా ఫేమస్. అలాంటి ఈమె సడన్ గా ఇన్ స్టాలో తల్లయినట్లు పోస్ట్ పెట్టింది. అది కూడా పెళ్లి కాకుండానే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
దక్షిణాది స్టార్ హీరో ధనుష్ కి కోలీవుడ్ తో పాటు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్.. ఆ తర్వాత మారి, అనేకుడు, మరియన్, మారి 2, అసురన్, కర్ణన్ సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. అయితే.. ధనుష్ చేసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఇటీవల ధనుష్ నుండి ప్రేక్షకుల ముందుకొచ్చిన […]
స్టార్ హీరోయిన్ స్టేటస్ లేకపోయినా కానీ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు నిత్యామీనన్. బొద్దుగా ఉన్నప్పటికీ నటిగా ఆమెకున్న టాలెంట్‌కి ఎక్కువ అవకాశాలు వరిస్తున్నాయి. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి, లేకపోతే అవకాశాలు రావు అనే వారికి.. ఆమె తనదైన శైలిలో అప్పట్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇలానే ఉంటాను. మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, మనలో కంటెంట్ ఎలా ఉందన్నదే ముఖ్యం అని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓకే […]
సెలబ్రిటీలు అన్నాక వారిపై రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ గాసిప్స్ లను కొందరు లైట్ తీసుకుంటారు.. మరి కొందరు ఘాటుగా వాటిపై స్పందిస్తుంటారు. ఇక కొంత మంది మాత్రం వాటిని చూసి నవ్వుకుంటారు. అయితే ఇటీవల తన పెళ్లిపై వస్తున్నరూమర్లకు హీరోయిన్ నిత్యామీనన్ స్పందించింది. అయినా కానీ ఆమె పై మరికొన్ని రూమర్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నిత్యామీనన్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కం టూ తెలుగులో ప్రత్యేక […]
ఆహాలో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో తుదిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఐదుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరనే సస్పెన్స్ కు బ్రేక్ పడింది. నెల్లూరుకు చెందిన వాగ్దేవి.. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచింది. ఈ శుక్రవారం ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఫినాలేకి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విరాటపర్వం మూవీ జంట రానా, సాయిపల్లవి స్పెషల్ గెస్టులుగా దర్శనమిచ్చారు. ఇక ఈ షోకి […]
ఇండియన్ ఐడల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న మాట వాస్తవమే. తెలుగు సింగర్స్ కూడా చాలా మంది ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించి మన సత్తా చాటారు. అయితే ప్రస్తుతం తెలుగు అభిమానుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ ప్రారంభం చేసిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో తెలుగు ఇండియన్ ఐడల్ స్ట్రీమ్ అవుతోంది. ఈ వారం డబుల్ ధమాకా అని స్పెషల్ ఎపిసోడ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సింగర్ శ్రావణ భార్గవితో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాసివ్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. గత నెలలో(ఫిబ్రవరి 25న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ప్రస్తుతం ఓటిటిల ట్రెండ్ నడుస్తుండటంతో.. థియేట్రికల్ రిలీజైన ఏ సినిమా అయినా కొద్దిరోజులకే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. భీమ్లా నాయక్ ఓటిటి […]
ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కు తెలుగులోనూ మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆహా ఓటీటీ వేదికగా తెలుగు ఇండియన్ ఐడల్ ప్రారంభించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపీటషన్ కి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రస్తుతం టాప్ 12 సింగర్స్ సెలక్షన్ జరుగుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తిక్ జడ్జెస్ గా ఉన్న విషయం తెలిసిందే. టాప్ 12 సింగర్స్ సెలక్షన్ […]