ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రీల్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారి రీల్స్ నెట్టింట వైరల్‌గా మారడం మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో పలువురు లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వ్యక్తి చేరనుంది. ఇప్పటికే టాలీవుడ్ చాలామంది హీరోయిన్లకు ఆమె ఫ్రెండ్. మరి ఎవరో ఐడియా వచ్చిందా?
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు టాలీవుడ్ లో హీరో, ప్రొడ్యూసర్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో గుర్తుపట్టారా?
తెలుగు యువహీరోల్లో నితిన్ ది ప్రత్యేక స్థానం. టీనేజ్ లోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇతడు.. ఆ తర్వాత వరసగా హిట్స్ కొట్టాడు. కె.రాఘవేంద్రరావు, ss రాజమౌళి లాంటి అగ్రదర్శకులతోనూ సినిమాలు చేశాడు. అలాంటి నితిన్ ప్రస్తుతం మాస్ చిత్రాలతో పాటు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి నితిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్ రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విషయం కాస్త వైరల్ గా […]
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ […]
కరోనా కాలంలో థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో నితిన్ నటించిన తాజా చిత్రం మాస్ట్రో మూవీ “హాట్ స్టార్” ఓటీటీలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే మీడియాకి స్పెషల్ షోని ఏర్పాటు చేశారు చిత్ర బృందం. మరి.. మాస్ట్రో మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: హీరో అరుణ్ పియానో ప్లేయర్. మ్యూజిక్ పై ఫోకస్ కోసం […]