భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జంతు ప్రదర్శనశాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న ఓ అనకొండ ఏకంగా తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అరుదైన పసుపు వర్ణంలో ఉన్న ఈ తొమ్మిది పిల్లలను జూ కీపర్లు పరిరక్షిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్‌కానన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు నుంచి ఎనిమిది అరుదైన పసుపు రంగు అనకొండలను నందన్‌కానన్ జూకు అధికారులు తీసుకు వచ్చారు. ప్రస్తుతం […]