సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఇన్‌ఫ్లూఎన్సర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కుస్తీకి దిగింది. రా చూసుకుందాం అంటూ విజయ్‌కి సవాలు విసిరింది. విజయ్ డైలాగు చెప్పబోతుంటే నా పిల్లలకు తండ్రి అవుతావంటూ ఆటపట్టించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- నిహారిక చేసిన ఆ రీల్ తెగ వైరల్ అవుతోంది. 1.6 మిలియన్ లైక్స్ […]
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది నిహారిక NM. ఇప్పుడు ఏకంగా సినిమా స్టార్స్ తోనే షార్ట్ వీడియోలు చేసేస్తోంది. నిహారిక NM అంటే.. సోషల్ మీడియాలో స్టార్ మాత్రమే కాదు.. మాంచి ఎంటర్టైనర్ అనికూడా అనిపించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నిహారిక ఎక్కువగా తన వీడియోలలో ఫన్ క్రియేట్ చేసేందుకే ఇష్టపడుతుంది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ […]