ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ ని బాగా వైరల్ చేస్తున్నారు. సీనియర్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకూ హీరోహీరోయిన్స్ కి సంబంధించి చిన్ననాటి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకులకైనా, అభిమానులకైనా సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటం, ఆసక్తి ఉంటాయి. కానీ.. సెలబ్రిటీల విషయాలు కదా! వాళ్ళు చెబితేనే బాగుంటుందని వెయిట్ చేస్తుంటారు. సరే.. చర్చించుకోవాల్సిన విషయాలంటే వాళ్లే చెబుతారు.. మరి గుర్తుంచుకోవాల్సిన విషయాల సంగతేంటీ? అంటారా.. గుర్తుంచుకోవాల్సినవి […]
ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేరే సెలబ్రిటీల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ని అనుకరించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ఇక ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం.. డైలాగ్స్, యాటిట్యూడ్ తో రీల్స్ చేయడం మామూలే. ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పోషించిన గంగూభాయ్ యాటిట్యూడ్ ని అనుకరించింది మెగా డాటర్ నిహారిక. గంగూభాయ్ […]
సినిమా సెలబ్రిటీలకు సామాన్యుల మాదిరి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉండదు. మనలాగా ఓ సినిమాకు వెళ్లలేరు.. వీధుల్లోకి వచ్చి షాపింగ్ చేయలేరు. ఎందుకంటే.. వారు బయటకనపడితే.. అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెడతారు. అందుకే చాలామంది తారలు.. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఇక మరీ ముఖ్యంగా తాము నటించిన సినిమాలు కూడా చూడలేని పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుంది. చాలా మంది తారలు.. మారు వేషాల్లో సినిమాలు చూసి వస్తుంటారు. కానీ ఓ సూపర్ స్టార్ సినిమా […]
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది నిహారిక NM. ఇప్పుడు ఏకంగా సినిమా స్టార్స్ తోనే షార్ట్ వీడియోలు చేసేస్తోంది. నిహారిక NM అంటే.. సోషల్ మీడియాలో స్టార్ మాత్రమే కాదు.. మాంచి ఎంటర్టైనర్ అనికూడా అనిపించుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నిహారిక ఎక్కువగా తన వీడియోలలో ఫన్ క్రియేట్ చేసేందుకే ఇష్టపడుతుంది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ […]
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ 2 రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలైంది. కేజీఎఫ్ మూవీ పుణ్యమా అని హీరో యష్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. చాలా మంది యష్ కి ఫ్యాన్స్ అయ్యారు. […]
సినీ తారలకు సంబంధించి ఏ చిన్న పుకారు బయటికి వచ్చినా.. అది తెల్లారేసరికి హాట్ టాపిక్ గా మారిపోతుందనే సంగతి తెలిసిందే. అక్కడ లేని విషయాన్నీ కూడా సృష్టించి వైరల్ చేసేవారు ఎంతోమంది ఉంటారు. మెగా డాటర్ నిహారిక విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా మరోసారి […]
ఫిల్మ్ డెస్క్- నిహారిక.. మోగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు. మెగా కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొన్నటి వరకు వరసు సినిమాలు, టీవీ షోలు చేసిన నిహారకి, పెళ్లి తరువాత వాటన్నింటికి గుడ్ బై చెప్పింది. అసలు సినిమాల్లో నటిండటమే మానేసింది. దీంతో ఏమైందబ్బా అని చాలా రోజులుగా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలను చెప్పింది. ఒక యాక్టర్ […]
ఫిల్మ్ డెస్క్- నిహారికా కొణిదెల.. ఈ మెగా డాటర్ సినిమాల్లో, ఇంట్లోనే కాదు.. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అన్న సంగతి అందరికి తెలుసు. తనకు, తన కుటుంబానికి సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది నిహారిక. అన్నట్లు మొన్నా మధ్యే పోలీసు అధికారి కొడుకు చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లై, అత్తారింట్లో అడుగుపెట్టినా కూడా తన రెగ్యులర్ హ్యాబిట్స్ ను మాత్రం మిస్ కావడం లేదు నిహారిక. ఇదిగో ఇటువంటి సమయంలో […]
ఫిల్మ్ డెస్క్- అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. ఈ ఆదివారం ఆగష్టు 22న రాఖీ పండగ నేపధ్యంలో మెగా డాటర్, నాగబాబు కుమార్తె, హీరోయిన్ నిహారిక తన అన్న వరణు తేజ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. రాఖీ పండగ నేపధ్యంలో బ్రో సినిమా నుంచి విడుదలైన ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ లిరికల్ సాంగ్ ను తన ప్రియమైన అన్నకు అంకితం చేస్తున్నట్లు నిహారిక తెలిపింది. ‘బ్రో’ సినిమాలో నటుడు నవీన్ చంద్రా, అవికా […]
టాలీవుడ్ క్యూట్ కపుల్ లిస్ట్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య జంట కూడా ఒకటి. గత డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన వివాహంతో వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక అప్పటి నుండి ఈ కొత్త జంట తెగ ఎంజాయ్ చేస్తూ.., ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.., ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక నటనని కొనసాగిస్తుండటంతో.. ఆమెని అర్ధం చేసుకునే భర్త దొరికాడని అంతా అనుకున్నారు. కానీ.., తాజాగా నిహారిక ఇంట్లో […]