ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీన్ని పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ రోజు ఉదయం సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది. సినిమా టికెట్ ధరలకు సంబంధించి కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. కార్పొరేట్, మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. మల్టీప్లెక్స్ తో పాటు అన్ని థియేటర్లకు మూడు కేటగిరీల్లో […]
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత నెల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పదివేల కేసులకు పైగా నమోదు కావడంతో అలర్ట్ అయ్యింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి […]
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రజల్లో థర్డ్ వేవ్ భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ విధించాయి. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నైట్ నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సంక్రాంతి తర్వాత నుంచి ఈ నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. అంటే 18 వ […]
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నాటక సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నాటకలో ఇప్పటికే కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూతో పాటు వారంతపు కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే రాత్రి […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR). జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుపుతున్నారు మేకర్స్. అయితే.. ఓవైపు దేశంలో ఓమిక్రాన్ ఎఫెక్ట్ కూడా వణికిస్తుంది. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ లో మరో టెన్షన్ మొదలైంది. సౌత్ వైపు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్ ఉంటాయని అనుకున్నా.. ముఖ్యంగా RRR సినిమా హిందీ వెర్షన్ […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ఇంకా టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవాలంటూ చైతన్య పరుస్తున్నారు. మాస్కు, భౌతిక దూరం ముఖ్యమని సూచిస్తున్నారు. మరోవైపు ఉద్ధృతి ఎక్కువున్న రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. అయితే ఈ నిర్ణయంపై మాత్రం కొన్ని విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయంపై తనదైనశైలిలో స్పందించాడు. తనకు అర్థం కాలేదు అంటూనే.. […]
దేశంలో కరోనా కొత్త రకం వైరల్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం వారి రాష్ట్రంలో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించగా.. ఇప్పుడు అస్సొం రాష్టం కూడా రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో రెండో రాష్ట్రం నైట్ కర్ఫ్యూ విధించినట్లయింది. అలాగే 2022 ఏడాది ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి జరిగే న్యూఇయర్ వేడుకలకు మాత్రం […]
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినట్టే పెరిగి మళ్లీ విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ మళ్లీ అలెర్ట్ అయింది. దీంతో నైట్ కర్ఫ్యూను మళ్లీ పోడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. తాజాగా విడుదల చేసిన ఆదేశాలను చూసినట్లైతే..ఆగస్టు 13 వరకు రాత్రి 10 నుంచి మెదలై ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కేసులను చూసినట్లైతే 2 వేల నుంచి 3 వేల మధ్య కేసుల […]