ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది తమ వినూత్న ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రి రాత్రే స్టార్ హూదా తెచ్చుకుంటున్నారు.
ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సహాయం తీసుకోవడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అన్న తారతమ్యం లేకుండా అందరూ గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. చదువుకునే పాఠ్యంశాల మొదలు వండుకునే వంటలు వరకు అన్ని వివరాలు గూగుల్ అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన ఓ వైద్యురాలు తన ప్రేమ సమస్యల పరిష్కారానికి గూగుల్ ని ఆశ్రయించింది. చివరకు.. ఆ సమస్యల నుంచి బయటపడకపోగా నైజీరియన్ల వలకు 12.45 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. […]
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను […]
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వైద్యశాస్త్రంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వైద్యులు ఇప్పటికే ఎన్నో అద్భుతమైన శస్త్రచికిత్సలు చేశారు. తాజాగా భారతదేశంలో మరో అద్భుతమైన ఆపరేషన్ ను వైద్యులు సక్సెస్ చేశారు. ఓ బాలుడికి తెగిపోయిన మర్మాంగాన్ని తిరిగి అతికించారు. అతను మళ్లీ ఎప్పటిలాగానే జీవితాన్ని కొనసాగించొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ శస్త్రచికిత్స వార్త వైరల్ గా మారింది. ఆ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాకి […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలలై లైంగిక వేధింపులు.. అత్యాచారాలు.. హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పెట్టిన సందర్భంలో కూడా పలు చోట్ల కామాంధులు రెచ్చిపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆడది కనిపిస్తే చాలు ఆటబొమ్మలా చూసే ఈ సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఓ మహిళా సంఘాలు.. నాయకులు గగ్గోలు పెడుతున్నా… దేశంలో ఎక్కడో అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే కామంతో […]