ప్రత్యర్థి ప్లేయర్ ని తక్కువగా అంచనా వేస్తే ఎలా ఉంటుందో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బాగా తెలిసి వచ్చింది. ఇంతకీ హార్దిక్ ఏం చేసాడంటే..?
వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా సారథ్యమే అని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా విండీస్ హిట్టర్ పూరన్ ఏమన్నాడంటే..
అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ లో భాగంగా ముంబయి జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్ తో తన జట్టుకి ఒంటి చేత్తో టైటిల్ అందించాడు. అయితే పూరన్ ఎంత గొప్ప ఫామ్ లో ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.
కనిపించని ఆటగాడి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం సహజం. కానీ సహచర ఆటగాళ్ల మీద ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు కృనాల్ పాండ్య. బహిరంగంగానే తన జట్టులో ఒకరికి చాలా బద్ధకం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సూపర్ ఫామ్ లో ఉన్న ఆటగాడిపై ఏ ఫ్రాంఛైజీ అయినా కోట్లు గుమ్మరిస్తుంది. ఐపీఎల్ లో ఇది జగమెరిగిన సత్యం. అలా కాకుండా ఓ ఆటగాడిని నమ్మి.. అతడిపై కోట్లు కుమ్మరించడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసమే చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్. తాజాగా ఇన్నింగ్స్ తో గంభీర్ పరువు కాపాడాడు నికోలస్ పూరన్.
విజయంపై ఆశలు లేని టైమ్ లో క్రీజ్ లోకి వచ్చిన పూరన్.. ఆర్సీబీ బౌలర్లపై యుద్దాన్ని ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు పూరన్. ఇక తనకు లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఓ ఇద్దరి వ్యక్తులకు అంకితం ఇచ్చాడు. మరి ఆ స్పెషల్ పర్సన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రీడా ప్రపంచంలో IPL కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెగా టోర్నీలో ఆడాలని వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రతీ క్రికెటర్ కల. అందుకే ఐపీఎల్ ఆడటానికి విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ మార్చిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం(డిసెంబర్ 23) న.. కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరిగింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టేశారు. ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయి […]
వెస్టిండీస్ వికెట్ కీపర్, సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్ మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. రూ.2 కోట్ల కనీస ధర ఉన్న అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. ముందుగా రాయల్స్, చెన్నై పోటీపడగా.. అనూహ్యంగా బిడ్‌లో ఢిల్లీ వచ్చి.. అతడి ధరను అమాంతం పెంచేసింది. రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పూరన్ ధరను రూ. 5 కోట్లపైకి తీసుకెళ్లాయి. చివరికి కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో అతడిని […]
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో వెస్టిండీస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. పూరన్ విండీస్ కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ తర్వాత.. అబుదాబి టీ10 లీగ్‌లో ఆడుతున్న పూరన్.. రెండు వరుస హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పటికే టీమ్ అబుదాబితో జరిగిన తొలి మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సులతో అదరగొట్టిన పూరన్.. శుక్రవారం […]
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ విండీస్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చాడు. వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో వెస్టిండీస్ దారుణ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. విండీస్ మాజీ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత.. పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది విండీస్ క్రికెట్ బోర్డు. కానీ.. కెప్టెన్‌గా పూరన్ ఆశించిన […]