మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ లో ఆడవారు ఏం వెతుకుతారో అనే అంశం మీద క్యూరియాసిటీ ఉంటుంది. అసలు పెళ్ళైన ఆడవారు గూగుల్ లో ఎలాంటి విషయాలను వెతుకుతున్నారో తెలుసా? ఆడవారు వెతికే పదాల గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసా?
ఆ యువతికి చదువుంటే ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి అయినా గానీ చదువును మానెయ్యలేదు. ఇక ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో కి అడుగుపెట్టింది ఆ యువతి. భర్తతో కలిసి తన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎంజాయ్ చేయాలని కలలు కనింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 13న రోజూలాగే కాలేజికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగళూర్ లోని కలబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని […]
ఈరోజుల్లో యువతీయువకులు ప్రేమ పేరుతో దగ్గరవ్వటం.. సినిమాలు, షికార్లు పేరిట సరదాగా తిరగటం కామన్ అయిపోయింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిసి ఎక్కడ నలుగురికి తెలుస్తుందన్న భయంతో పరిస్థితి చేయిదాటకముందే వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం కూడా కామన్. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ప్రేమ పేరుతో దగ్గరవుతున్న యువతీయువకులు హద్దులు మీరుతుండడంతో.. పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లిన కూతురు నిర్వాకం చూసి తల్లిదండ్రులు తలపట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన […]
ప్రస్తుతం ప్రపంచం అంతా గూగుల్ చుట్టూ నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. గూగుల్ కూడా స్పష్టమైన సమాచారాన్ని సెకన్లలో అందిస్తోంది. ఇదంతా ఇప్పుడెందుకంటారా? సాంప్రదాయాన్నే ఒక మతంగా భావించే భారతీయ మహిళలకు పెళ్లైయ్యాక ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం సహజం. అయితే.. పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట. తాజాగా బయటపడ్డ […]