పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఎమ్‌ఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థ ఈ బ్యాగును తయారు చేసింది. ఈ బ్యాగు సైజు 0.03 ఇంచులు మాత్రమే. అంటే ఈ బ్యాగును...
హిందువుల పండుగలలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైంది. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని..జరుపుకునే పండుగనే ఈ దీపావళి పండుగ. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న భారతీయులు అందరూ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను చేసుకుంటారు.
అమెరికాలోని న్యూయార్క్‌లోని ట్రాయ్ ప్రాంతంలో ప్రముఖ పరిశోధనా ల్యాబ్ ఫ్రీజర్‌లో ‘కిరణజన్య సంయోగక్రియ’ ప్రక్రియకు సంబంధించిన సాంపుల్స్, ఇతర ఎలిమెంట్స్‌ను ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ఫ్రీజర్ నుండి ‘బీప్’ అనే శబ్దం రావడంతో ల్యాబ్‌లోని క్లీనర్ ఫ్రీజర్‌ను ఆఫ్ చేశాడు. పాతికేళ్లుగా చేసిన సైంటిస్టుల కష్టం, వారి శ్రమ వృథా అయింది. దీనితోపాటుగా కోట్లలో నష్టం వాటిల్లింది
ఇద్దరు పిల్లల తల్లి ఏకంగా ఏఐ బాట్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఏఐ బాట్‌ను పెళ్లి చేసుకుని దాంతో కాపురం కూడా చేస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనురాగ్ చంద్ర తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టిన ముగ్గురు యువకులను తన కారులో వెంబడించాడు. ఆ కారు వేగంగా వారి కారు వెంటపడింది. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా చెర్రీకి అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అమెరికాలో సూట్ వేసుకుని ఎంతో స్టైలిష్ గా కనిపించడంపై నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండటం అనేది చాలా కామన్. వారు ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉంటూ.. రక్షణ కల్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇండియాలో కనిపించిన సెక్యూరిటీలు.. ఒక్కోసారి ఫారెన్ లో అడుగు పెట్టగానే కనిపించరు. తాజాగా అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఓ స్పెషల్ బాడీ గార్డ్ మెరిశాడు. అతని హైట్, పర్సనాలిటీ చూస్తే..
సెలబ్రిటీలతో సెల్ఫీలను పెద్దవారంటే పెద్దగా పట్టించుకోవచ్చు. కానీ.. యూత్, పిల్లలు తెగ ఆరాటపడుతుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సెల్ఫీ కోసం ఓ చిన్నారి ఫ్యాన్ ఏకంగా కంటతడి పెట్టేసింది. దీంతో చిన్నారి కన్నీరు చూసిన చరణ్..