ఇటీవల 2023 న్యూ ఇయర్ ని సెలబ్రిటీలతో పాటు సామాన్యులు గ్రాండ్ గా పార్టీలతో సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీల పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే పార్టీ మూడ్ లో పిక్స్, వీడియోలతో వార్తల్లోకెక్కింది మిల్కీ బ్యూటీ తమన్నా. పైగా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్, డాన్స్ చేస్తూ కెమెరాల కంట పడేసరికి అందరూ షాక్ అవ్వడమే కాకుండా.. ఏంటి త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అనే సందేహాలు బహిర్గతం చేసేశారు. […]
సాధారణంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా మంది ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. వెకేషన్‌కు వెళ్లడం.. లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గడపడం చేస్తారు. మరి కొందరు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే న్యూఇయర్ వేడుకల కోసం విదేశాలకు చెక్కేస్తుంటారు. సెలబ్రేషన్స్ ముగిశాక.. తిరిగి వస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఆరోజున మంచి పనులు చేస్తారు. ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడమేనా.. ఒకసారి.. మన చుట్టూ ఉండే వారిని కూడా పలకరించి.. మన సంతోషాన్ని […]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఇరవై ఏళ్ల తర్వాత కలిగిన సంతానం. అందుకోసం.. మొక్కని దేవుడి లేరు.. తిరగని ఆస్పత్రి లేదు. చివరకు దేవుడు కరుణించి బిడ్డను ప్రసాదించాడు. పది నెలల క్రితమే వారింట సంతానం కలిగింది. ఆ చిన్నారి పుట్టిన నాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కేవలం పది నెలలకే ఊహించని విధంగా చిన్నారి కన్నుమూయడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అది కూడా నూతన […]
న్యూ ఇయర్ వేడుకల్లో సెలబ్రిటీలు తెగ హల్ చల్ చేశారు. కొంత మంది ఇక్కడే పార్టీల్లో తమ తమ బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తే.. మరికొంత మంది స్టార్స్ మాల్దీవుల్లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తమన్నా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ నటుడు విజయ్ వర్మతో కలిసి గోవా న్యూ ఇయర్ వేడుకల్లో కనిపించింది. ఈ పార్టీలో విజయ్ వర్మతో రొమాంటిక్ గా కనిపించింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే […]
కొత్త సంవత్సరం.. పైగా కళ్ల ముందు సెలబ్రిటీలు. అభిమానులు ఊరుకుంటారా? సర్ ఒక్క సెల్ఫీ.. మేడం ఒక్క సెల్ఫీ అంటూ.. మీదకు ఎగబడుతుంటారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కూడా. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలుగా జరిగాయి కూడా. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్యాన్స్ అత్యుత్సాహాం ప్రదర్శించడంతో బుల్లితెర నటుడి కాలికి గాయాలు అయ్యాయి. ఈ వేడుకలో తన భార్యతో కలిసి హాజరయ్యడు ఆ నటుడు. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఫోటోల కోసం దూసుకురావడంతో […]
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ కొత్త సంవత్సరం. తాగడానికి, తాగి తూలడానికి, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలుపుకోవడానికి, అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి, ఈసారైనా సాధించాలని గోల్ పెట్టుకోవడానికి, గోల చేయడానికి.. ఇదే లాస్ట్ టైం.. ఇక నుంచి తాగకూడదు అని ఒక యాంబిషన్ పెట్టుకోవడానికి.. అన్నిటికీ ఒకటే సాకు.. అదిగో జనవరి ఒకటో తారీఖు. దాని ముందు రోజు వచ్చే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి చేసే రచ్చ […]
దుబాయ్.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగానే దుబాయ్ ఎంతో రద్దీగా ఉండే దేశం. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది పర్యాటకులు సరదాగా గడిపేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ పర్యాటకులను ఆహ్వానించిన మొదటి పర్యాటకప్రాతం దుబాయ్ అని అందరికీ తెలసిందే. ఎడారిలో ఓ అద్భుతమైన నగరాన్ని సృష్టించారు. దుబాయ్ కి టూరిజం నుంచే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అందుకే అక్కడ పర్యాటకులకు ఎక్కువ […]
పాత సంవత్సరం వెళ్ళిపోయి.. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోతారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు? ఇయర్ ఎండ్ ని, న్యూ ఇయర్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ అంతా అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. గతంలో అంటే.. ఏమి తెలిసేది కాదేమో! ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కదా! ప్రతి విషయాన్నీ ఫ్యాన్స్ కి అప్ […]
కొత్త సంవత్సరం సమీపిస్తోంది. ఈ సందర్భంగా స్నేహితులు, ఆత్మీయులు, ప్రియమైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబితే ఎంతో బాగుంటుందాని ప్రతి ఒక్కరు ఆలోచించేదే. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంటారు. అలాంటి బహుమతిని ఏదో ఒకటిలే అన్నట్లుగా కాకుండా.. నలుగురికి నచ్చేలా, దానివైపు చూసినపుడు మీరే గుర్తొచ్చేలా ఉండాలి. అంతేకాదు.. ఆ బహుమతి మీపై ఎదుటివారికి అభిమానాన్ని రెట్టింపు చేసేలా ఉండాలి. అలాంటి కొన్ని గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చింది కొనేసి.. మీ ఆత్మీయులకు గిఫ్ట్ […]
న్యూ ఇయర్ వేళ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్కిచ్చే వార్త చెప్పిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు వైన్ షాపులు, బార్లు, పబ్‌లు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2B లైసెన్సు కలిగిన బార్లలో అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ […]