ప్రతి పండగకు కొన్ని చేయకూడని పనులు ఉన్నట్లే.. చేయాల్సిన పనులు కూడా కచ్చితంగా ఉంటాయి. అలా ఈ ఉగాదికి మీరు ఓ పనిచేస్తే.. ఈ ఏడాదంతా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని, ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
భార్యా భర్త అన్న బంధానికి, పదానికి కొంతమంది కొత్త అర్థం చెబుతున్నారు. క్షణికావేశాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసే వరకు వెళుతున్నారు. ఇందులో ఆడ, మగ అన్న తేడా లేదూ.. ఇద్దరూ పోటా పోటీగా నేరాలకు పాల్పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ భార్య జనవరి ఫస్ట్ రోజున భర్తకు జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్సింది. కొత్త సంవత్సరం రోజున ఆసుపత్రిలో భర్తతో గొడవ పెట్టుకుంది. […]
అందరూ ఆనందాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు. కేకులు కోస్తూ, స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అందరూ నూతన సంవత్సరం జోష్ లో ఉంటే.. ఎల్పీజీ కంపెనీలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ అందరికీ ఛేదు వార్తను చెప్పాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ వార్త విన్న వాపారస్తులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సమాన్యులకు […]
2022 సంవత్సరం దాదాపుగా ముగిసిపోయింది. అంతా ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం మూడ్ లోకి వెళ్లిపోయారు. 2023 ఏడాది కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. అయితే సెలబ్రేషన్స్ కోసం కొత్త సంవత్సరం రావాలని కోరుకుంటున్నారు. కానీ, జనవరి నుంచి ఆర్థికంగా, వాణిజ్యపరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ విషయాలను తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. లేదంటే మీ జేబుకు చిల్లు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డులు కూడా కొత్త నిబంధనలను తీసుకురాానున్నట్లు తెలుస్తోంది. అలాగే […]
డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇంక బాహుబలి తర్వాత డార్లింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చిపోతారు. అందరికీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు.. ఎవరిని చేసుకుంటాడు అనే ప్రశ్నలే ఉండేవి. అయితే ఇన్నాళ్లూ ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల […]
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనల్లో మార్పొస్తుంది. వచ్చే మార్పులను ఒడిసిపట్టుకుని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు నేటి కాలం యువత. అయితే నిత్యం ఎదో పనుల్లో బిజీగా ఉంటూ వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మాని అనారోగ్య పాలవుతున్నారు. ఇక ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చొని వర్క్ చేసే వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. ఇక వచ్చిన ఈ ఏడాదిలోనైన ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని చాలా మంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే […]