మొన్నా మధ్య కారు రోడ్డు మీద పార్కింగ్ చేసిందని ఒక ట్రాఫిక్ పోలీస్ చలానా వేశారని.. కారు ఓనరమ్మ ట్రాఫిక్ పోలీస్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నా కారుకే చలానా వేస్తావా అంటూ ట్రాఫిక్ పోలీసుపై మీడియా మిత్రుల సమక్షంలోనే ఎగిరెగిరి పడ్డారు. గతంలో కూడా కారు ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేశాడో వ్యక్తి. ఇలా తవ్వుకుంటూ వెనక్కి వెళ్తే.. పోలీసుల మీద వాహనదారులు, వాహనదారుల మీద ట్రాఫిక్ పోలీసులు దాడులు చేసుకునే […]
హెల్మెట్ ధరించారు, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు మనకేం జరిమానా విధించరు అని అనుకుంటే పొరపాటే. మీ దగ్గర వీటితో పాటు ఇంకొకటి ఉండాలి. ఆ ఒక్కటీ తగ్గితే మీకు 2 వేలు జరిమానా పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఒక్కటి ఏంటో తెలుసుకునే ముందు, ఎందుకు జరిమానా విధిస్తారో అనేది మీరు తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కొంతమంది “మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, హెల్మెట్ […]
మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు సరే రూల్స్ పాటిస్తున్నారా? ఇలా ఓ ప్రశ్న అడగ్గానే.. చాలామంది మరో మాట లేకుండా పాటిస్తున్నాం అనే సమాధానమిస్తారు. హెల్మెట్ పెట్టుకుంటున్నాం, పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకే కావాలి అని ఎదురుప్రశ్న వేస్తారు. మనలో చాలామంది ఇవి ఉంటే చాలనుకుంటారు. ఇవి కాకుండా మనకు తెలియని చాలా రూల్స్ ఉన్నాయి. కాకపోతే వాటి గురించి అటు పోలీసులు గానీ, ఇటు బైక్ నడిపేవారు కానీ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ స్ట్రిక్ట్ గా […]
రాజధాని హైదరాబాద్ అంటేనే వేల వాహనాలు. వీటిని వేగంగా నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. రాత్రివేళ దూసుకెళ్లి ప్రమాదాలు చేసే వారు కూడా తక్కువేం కాదు. ఇకపై ఈ వేగానికి అడ్డుకట్ట పడనుంది. జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణాశాఖ అధికా రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించింది. వాహన వేగానికి సరిపడేలా రోడ్లు డిజైన్ చేయడంతో వేగం పెరిగినా సురక్షితంగా వాహనదారుడు గమ్యం చేరేందుకు వేగపరిమితిని నిర్ధారించినట్లు అధికారులు […]
వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మాత్రమే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే వారు కానీ ఇక నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికీ సైతం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదని.. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 70 శాతానికి […]