గత కొన్నేళ్లుగా సీరియల్స్.. రాజ్యం ఏలుతున్నాయి. ఎవరు ఎంత తిట్టుకున్నా.. జీడిపాకంలా సాగుతాయి అని విమర్శించినా.. సీరియల్స్ హవా.. ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రతి చానెల్ రన్ అవుతుంది సీరియల్స్ వల్లనే అంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో వారినికి ఒక ఎపిసోడ్ వచ్చేవి. ఇప్పుడు ధారావాహికలుగా ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్నాయి. సీరియల్స్‌లో కూడా డబ్బింగ్, ఒరిజనల్ అనే తేడా లేదు. ఇక సీరియల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. ఏళ్ల పాటు.. అలా సాగుతూనే […]
బుల్లితెర మీద కామెడీ షో అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలు. ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే కాక.. ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుంది. ఈ వేదిక మీద తమ టాలెంట్‌ని నిరూపించుకుని.. ఆ తర్వాత సినిమాలో కూడా రాణిస్తున్నావారు ఎందరో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు లేని కమెడియన్లకు కూడా జబర్దస్త్ మంచి వేదికగా మారింది. అలానే ఈటీవీ ప్లస్‌లో వచ్చిన పటాస్ కార్యక్రమం కూడా ఎందరో కొత్త వారికి […]
టీఆర్పీల రేటింగ్ కోసం ఈ మధ్యకాలంలో పలు షోలలో కొందరు నటీనటుల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన జంట రష్మీ-సుధీర్. బుల్లితెర మీద ఈ జంటకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నిజంగా వీరిద్దరూ లవర్స్ అని నమ్ముతారు చాలా మంది. కానీ తమ మధ్య అలాంటిది ఏం లేదని.. స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తామని […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ షో సినిమాలకు మించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ షో ఇంత భారీ రేంజ్‌లో విజయం సాధించడానికి ప్రధాన కారణం బాలయ్య. ఈ షో ద్వారా సరికొత్త బాలయ్య ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా, సరదాగా మాట్లాడుతూ.. అల్లరి చేస్తూ.. వచ్చిన వారిని ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధిస్తూ.. ఇలా ఒక్కటేంటి.. బాలయ్య అల్లరే షోకు ప్రధాన ఆకర్షణ అని చెప్పడంలో ఎంత మాత్రం అనుమానం […]
జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు హైపర్ ఆది. దాని ద్వారా అతడికి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బుల్లితెర మీద రైటర్, ఆర్టిస్ట్, డ్యాన్స్ షోలో టీమ్ లీడర్‌గా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు. ఇవే కాక.. సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇక హైపర్ ఆది పంచులకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో హైపర్ ఆది పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం యాంకర్ వర్షిణితో […]
పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ […]
టీవీ షోలు రేటింగ్ పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఎక్కువగా క్లిక్ అయిన టెక్నిక్ మాత్ర.. షోలోని కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్‌లని నడపడం. సుధీర్-రష్మి జోడి విషయంలో చేసిన ఈ ప్రయోగం ఫలించడంతో.. ఆ తర్వాత చాలా చానెల్స్ ఇదే రూట్ ఫాలో అయ్యాయి. కానీ వారేవ్వరూ సుధీర్-రష్మి జోడీ రేంజ్‌లో పాపులర్ కాలేదు. కానీ వర్ష-ఇమ్మాన్యూయేల్‌ల మధ్య స్టార్ట్ చేసిన లవ్ ట్రాక్ కాస్త ప్రేక్షకులను అలరించింది. కానీ దాన్ని కూడా […]
జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. దీనికి పోటీగా మిగతా చానెల్స్ ఎన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసినా.. జబర్దస్త్‌ను మాత్రం ఢీ కొట్టలేకపోయాయి. ఈ షో ద్వారా ఎందరో ప్రతిభావంతులకు తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లభించింది. కొన్నెళ్ల పాటు టెలివిజ్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో ముందంజలో ఉన్న జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం వెలవెలబోతుంది. దీనికి కారణం.. కీలక సభ్యులంతా బయటకు క్యూ కడుతుండటంతో ఫన్ […]
ఢీ డ్యాన్స్ షో సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే 13 సీజన్లు పూర్తి చేసుకుని.. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతోంది. ఎందరో ప్రతిభావంతులకు ఈ షో చక్కని వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిచయం అయిన వారు నేడు టాప్ కోరియోగ్రాఫర్స్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్ లీడర్స్, యాకంర్, జడ్జెస్‌తో కలిసి చేసే ఫన్ని స్కిట్లు కూడా […]
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక.. సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక బుల్లితెర, వెండితెర మీద గ్లామర్ రోల్స్ చేస్తూ.. ఎలా కనిపించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. జంతు ప్రేమికురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెర మీద రష్మీ-సుధీర్‌ల జోడికి […]