ఏపీ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఏపీలో పార్టీ పెడతానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీలో బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బ్రదర్ అనిల్ సారథ్యంలో కొత్తగా నేషనల్ పార్టీ రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బ్రదర్ అనిల్.. బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ అసోసియేషన్ నేతలతో […]
కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని.. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఓ వైపు వ్యాక్సినేషన్ వచ్చినప్పటికీ ఆనందయ్య తాను కరోనాకు ఆయుర్వేద మందు కనిపెట్టానంటూ ప్రకటించారు. ఆనందయ్య […]
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమర్శలు చేస్తున్నారు షర్మిల. ముఖ్యంగా నిరుద్యోగలు సమస్యలను బేస్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి, ఆ తర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష ఇలా వరుసగా హంగామా చేశారు. కానీ కరోనా కారణంగా పెద్దగా బయట తిరగట్లేదు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందడుగు పడింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కేంద్ర ఎన్నికల వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే తన […]