ఉగాదికి ఈసారి థియేటర్/ ఓటీటీల్లో కొత్త సినిమాలు వచ్చాయి. వాటిని చాలావరకు ప్రేక్షకులు చూసేశారు. అయినా సరే ఈ వీకెండ్ కి ఓటీటీల్లో బోలెడన్నీ కొత్త మూవీస్ రిలీజ్ కు సిద్ధమైపోయాయి. ఇంతకీ అవేంటో తెలుసా?
హీరో నాని.. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇప్పుడు అతడు నటించే కొత్త సినిమా కోసం ఏకంగా పవన్ కల్యాణ్ టైటిల్ ని ఉపయోగించబోతున్నారట.
తెలుగులో ఏదైనా సినిమా రిలీజ్ కావడమే లేటు. దాన్ని థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు కొందరైతే.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు మరికొందరు. అందుకే తగ్గట్లే ఆయా ఓటీటీలు సదరు మూవీస్ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఫెర్ఫెక్ట్ టైం చూసి విడుదల తేదీల్ని ప్రకటిస్తూ ఉంటాయి. అలా గతేడాది చివర్లో రిలీజైన చిత్రం ’18 పేజెస్’. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా.. లవ్ ని ఇష్టపడే చాలామందికి ప్రేమికులకు నచ్చింది. ఇప్పుడు ఈ […]
మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు చాలా సినిమాలు హిట్ అనుకుంటున్నారు. అదే భ్రమలో టికెట్ కొని థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూసేస్తున్నారు. లేదంటే రెండు – రెండున్నర గంటలు టైం వేస్టు చేసుకుని మరీ ఓటీటీలో మూవీ చూసేస్తున్నారు. కట్ చేస్తే.. మీరు చూసిన సినిమా/ వెబ్ సిరీస్ చెప్పినంత గొప్పగా, మంచిగా ఉండకపోవచ్చు. ఇదంతా కూడా మీకు తెలియకుండా జరుగుతున్న […]
కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ పార్టీ మూడ్ నుంచి బయటకొచ్చేసి ఉద్యోగులు ఆఫీసులకి, స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లిపోతున్నారు. మళ్లీ యధావిధిగా రొటీన్ లైఫ్ స్టార్టయిపోయింది. ఏడాది మారొచ్చు, డేట్ మారొచ్చు కానీ ప్రతి వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అలానే జనవరి తొలి వారంలో ఏకంగా 18 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో చాలావరకు ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సిరీస్ లు ఉన్నాయి. కొన్ని తెలుగు సినిమాలు […]
2022 చివరికొచ్చేశాం. మరికొన్ని రోజులు అయితే ఈ ఏడాది పూర్తయిపోతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు జ్ఞాపకాలుగా మిగిల్చి, కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక ఈ ఏడాది చివరి వారంలోనూ మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు పలు సినిమాలు సిద్ధమైపోయాయి. స్టార్ హీరోల సినిమాలు ఏం లేవు కాబట్టి.. ఈ వారం చిన్నహీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయాయి. మరి ఈ లిస్ట్ ఏంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ […]
మరో వీకెండ్ వచ్చేసింది. ఏడాది చివరకు కూడా వచ్చేశాం. దీంతో చాలామంది ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. మిగతావి ఏంటనేది పక్కనబెడితే.. చాలామంది ప్రతి వీకెండ్ కచ్చితంగా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ వారం ఏమేం చిత్రాలు వచ్చాయా అని వెతుకుంటారు. మీరు అంత శ్రమ పడాల్సిన పనిలేకుండా ఆ లిస్టుతో మేం మీ ముందుకు వచ్చేశాం. ఇందులో తెలుగు కొత్త సినిమాలతో పాటు పలు డబ్బింగ్ ఇంగ్లీష్ […]
గత కొన్నిరోజులుగా థియేటర్లలో, సోషల్ మీడియాలో ‘అవతార్ 2’ మేనియానే నడిచింది. మరికొన్ని రోజుల పాటు నడవనుంది కూడా. అందుకు తగ్గట్లే గత వారం ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ ఏం రాలేదు. ఈసారి మాత్రం మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 20కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కి మూవీస్ చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్లు.. ఆల్రెడీ ఏయే సినిమాలు ఎప్పుడు […]
ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొన్ని చిత్రాలు బిగ్ స్క్రీన్ పై రిలీజై ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి. మూవీ లవర్స్ కి ఇది పెద్ద రిలీఫ్ లాంటి విషయం. అయితే స్టార్స్ నటించిన సినిమాల మాత్రం ఓటీటీల్లో నేరుగా రిలీజ్ చేయడం తక్కువే. ఈ మధ్య కాలంలో అది కూడా బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా […]
సినిమా అంటే కొందరికి పిచ్చి, మరికొందరికి సరదా, ఇంకొంతమందికి వ్యసనం. తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో అస్సలు మొహమాటపడరు. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు.. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ అందరూ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. డిసెంబరు 16న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ పనిచేశాడు. ప్రస్తుతం ఈ విషయం […]