ఇంటర్నేషనల్ డెస్క్- బాహుభార్యత్వం మనం చాలా కాలంగా చూస్తూ వస్తున్నాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో మగవారు ఒకరికి మించి పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఒక మగాడు ఇద్దరు, ముగ్గిరిని పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ మన పురాణాల్లో ద్రౌపదికి పాండవులు ఐదుగురూ భర్తలు. కర్ణుడు కుంతీపుత్రుడని తెలియడంతో ఆయన్నూ చేసుకోవాలని కోరుకుంది ద్రౌపతి. కానీ నిజ జీవితంలో మాత్రం ఒక మహిళ ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. ఒక భర్తను మాత్రమే కలిగి […]