సంక్రాంతి అలా వెళ్లిపోయిందో లేదా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శుభకార్యాలు ఊపందుకున్నాయి. పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కొత్తింట్లోకి అడుగుపెట్టడం వరకు చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్.. గత కొన్ని నెలల్లో ఇల్లు, కార్లకు ఓనర్లు అవుతున్నారు. మంచి ముహుర్తాలు ఉండటం వల్ల ఏమోగానీ అస్సలు లేట్ చేయట్లేదు. ఇక ఇప్పుడు యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివజ్యోతి కూడా కొత్తింట్లోకి అడుగుపెట్టేసింది. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో పాటు […]
ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిలో సొంతిల్లు అనేది కచ్చితంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులైనా, సెలబ్రిటీలు అయినా సరే ఈ విషయంలో అతీతులు ఏం కాదు. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉండే కంటే మన కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఉన్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. యాంకర్ గా ఫేమస్ అయిన శివజ్యోతి సొంతిల్లు కట్టుకుంది. తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. పలువురు యాంకర్స్ , […]
సెలబ్రిటీలు తమ స్టార్ డమ్ కి తగ్గట్లు అన్ని సౌకర్యాలు ఉండాలని అనుకుంటారు. అలాంటి వాటిల్లో ఇళ్లు కూడా ఒకటి. దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. సొంత ఇల్లు లేదా అద్దె ఇల్లు ఏదైనా వారి అభిరుచికి తగినట్లు ఉండే ఇంటిని ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కొత్త ఇంట్లో చేరనుంది. ఇందులో ఆశ్చర్యం ఏముందని మీరు అనుకోవచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ హీరోయిన్ ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు […]
యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పేరు తెలియని వారుండరేమో. ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ చిన్న పిల్లల నుంచి అటు పండు వయసున్న ముసలవ్వలు వరకు ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. అలా వచ్చిన ఇమేజ్ తో సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది గంగవ్వ. ఇక అనంతరం బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకూడా అడుగుపెట్టి అందరినీ ఎంటర్ టైన్ చేసింది. ఇక ఇందులో గంగవ్వ తన చిరకాల స్వప్నం […]