కొత్త ఇల్లు కొనేందుకు మీరు కొంత అమౌంట్ సర్దుబాటు చేసుకుంటారు. తీరా కొన్నాక అదనంగా కొన్ని ఛార్జీలు ఉంటాయని తెలిసి చాలా బాధపడతారు. అందుకే ఇల్లు కొనేముందు అన్ని ఛార్జీలతో కలిపి ఎంత అవుతుందో తెలుసుకోండి.
ఇళ్లు లేని పేదలకు అమరావతిలో ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు..
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కొత్త ఇంట్లోకి మారారట. కోట్ల రూపాయలు పెట్టి తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్‌ను ఆయన నిర్మించుకున్నారని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఇంటికి సంబంధించిన విశేషాలు..
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలపై జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకునే సంఘటనల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆశపడతారు. ఇక సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రిటీలకు వారధిగా నిలుస్తోంది. అయితే అప్పుడప్పుడు విమర్శలు కూడా ఎదుర్కొవాల్సి వస్తోంది. తాజాగా యాంకర్ శ్యామలకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్నంలో జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సముద్రాన్ని చూస్తూ బతికేయాలని భావిస్తుంటారు. అలాంటి సుందరమైన విశాఖపట్నంలో జీవించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. విశాఖపట్నం రాజధానిగా మారబోతుందని.. విశాఖలో తన నివాసం మార్చబోతున్నానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని జగన్ ప్రకటించారు. విశాఖకు రాజధాని తరలింపు పనుల మీద స్థానిక జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టినట్లు సమాచారం. […]
ఎక్కడున్నా ఏ పనిచేసినా సరే తమకంటూ సొంతంగా కొన్ని ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాటిలో ఇల్లు, బైక్, కారు లాంటివి కచ్చితంగా ఉంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వీటిని అచీవ్ చేసుకునేందుకు కష్టపడుతుంటారు. లైఫ్ లో ఓ దశలో వాటికి యజమానులు అవుతారు. ఈ మధ్య కాలంలో చాలామంది సీరియల్, బిగ్ బాస్ సెలబ్రిటీలు.. ఇల్లు కొనేస్తున్నారు. కొత్త కార్స్ కి ఓనర్స్ అవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ‘ఆట’ సందీప్ దంపతులు […]
సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటి శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ఆరంభించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్ కి చెందిన నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ గా చూడాలన్న కోరిక శ్రీదేవికి ఉన్నప్పటికీ.. ఆ కోరిక […]
ప్రతి మనిషి జీవితంలో ఉండే సర్వసాధారమైన కోరిక సొంత ఇల్లు. తాను మరణించేలోపు తమ కంటూ ఓ సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇంటి నిర్మాణం చేపడతారు, లేదంటే కొనుక్కుంటారు. అయితే అంత ముచ్చటపడి కట్టుకున్న, కొనుక్కున్న ఇల్లు.. గృహప్రవేశం జరిగిన కొన్ని రోజులకే కూలిపోతే.. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవుతుంది కదా. ఇదుగో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నటి నవీనాకు. ఎంతో ఖర్చు […]
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు.. చాలా కొద్ది మందికి మాత్రమే పరిచయం. బిగ్‌బాస్ హౌజ్‌లో తన సింప్లిసిటీ, ఒరిజనల్ క్యారెక్టర్‌తో బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలవడమే కాక ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ తర్వాత నుంచి వరుసగా పలు షోలలో పాల్గొంటూ.. ఆల్బమ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటాడు రాహుల్ సిప్లిగంజ్. తన పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ […]
సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయమైనా తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. సెలబ్రిటీల సినిమాల అప్ డేట్స్ విని సంతోషించేవారు.. వారి పర్సనల్ లైఫ్ గురించి ఏ చిన్న వార్త నెగటివ్ గా వినిపించినా బాధపడిపోతారు. అయితే.. మొన్నటివరకు ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచిన ఓ టాలీవుడ్ సెలబ్రిటీలు నాగచైతన్య, సమంత. గతేడాది సపరేట్ అయిపోయి ఎవరి కెరీర్ వారు లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు నాగచైతన్య, ఇటు […]