సాధారణంగా అప్పు చేయని మానవుడు ఉండడు. కుటుంబ అవసరాల కోసమో.. లేదా ఇల్లు కట్టుకోవడానికో.. పెళ్లి కోసమో మధ్య తరగతి మనిషి అప్పు చేయడం సహజం. అందులో భాగంగానే అతడు బ్యాంకులు, రుణ సంస్థల దగ్గర నుంచి రుణం తీసుకుంటాడు. అలాగే అతడు ఆ అప్పును తల తాకట్టు పెట్టి అయినా తిరిగి చెల్లించాలని చూస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రమే అతడు అప్పు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ రుణ గ్రహితను బ్యాంక్ అధికారులు, […]