దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ లో సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉంటుంది. భారతదేశంలో అయితే సంస్థలు, కంపెనీలు కూడా బిజినెస్ కోసం ఈ యాప్ ని వాడుతున్నాయి. వాట్సాప్ ఎప్పుడూ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కూడా కొన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సాప్ ఆకట్టుకుంటుంది. తాజాగా మరో ఆరు ఫీచర్లను సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
సోషల్ మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు మంచి ఆదరణ లభించడమే కాకుండా.. చాలా వేగంగా వృద్ది చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్, లేటెస్ట్ వర్షన్స్ తీసుకొస్తూ అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్ల మెప్పు పొందుతోంది.
సోషల్ మేసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్స్ లో ఈ వాట్సాప్ యాప్ ఉంటుంది. అందుకే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సాప్ తరచూ కొత్త అప్డేట్స్, ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లు. ఇప్పటికే.. వాయిస్ స్టేటస్, స్టేటస్ రియాక్షన్స్, స్టేటస్ ప్రొఫైల్, లింక్ ప్రివ్యూ ఫీచర్స్ వంటి వాటిని పరిచయం చేసిన వాట్సాప్.. మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. అదే.. 'కాల్ షెడ్యూల్ ఫీచర్'.
ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదే “వాయిస్ స్టేటస్ అప్‌డేట్స్”. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వాయిస్ నోట్స్‌ను స్టేటస్ అప్‌డేట్స్‌గా పెట్టుకోవచ్చు. టైప్ చేయడం ఇష్టం లేని వారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్‌లో ఫోటోలు, వీడియోలు మాత్రమే పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇకపై వాయిస్ నోట్‌ను సైతం వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చని […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వాట్సాప్ అవతార్, కమ్యూనిటీ, స్టేటస్, రియాక్షన్ వంటి అనేక కొత్త ఫీచర్‌లు తీసుకొచ్చిన వాట్సాప్, కొత్త ఏడాదిలో యూజర్ ఫ్రెండ్లీ అప్ డేట్స్ తీసుకొచ్చింది. ఇవి వాట్సాప్ లో ఇంతకుముందున్న ఫీచర్లకు షార్ట్ కట్స్ అని చెప్పాలి. అన్ నోన్ కాంటాక్ట్స్ బ్లాక్: వాట్సాప్లో అన్ నోన్ కాంటాక్ట్స్ తో ఇబ్బంది పడేవారి సంఖ్య కోకొల్లలు. స్పామ్ మెసేజులతో […]
ప్రస్తుతం అందరూ వాట్సాప్ కి అలవాటు పడిపోయారు. వాట్సాప్ లేకపోతే పనులు అవ్వని పరిస్థితి. వాట్సాప్ అంటే జ్ఞాపకం మాత్రమే కాదు, అదొక జీవితం అయిపోయింది. అలాంటి వాట్సాప్ సేవలను కొన్ని ఫోన్లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మెటా. ఎప్పటికప్పుడు వాట్సాప్ ను అప్ డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను తీసుకురావడం మెటా ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్.. కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. సాఫ్ట్ వేర్ అప్ డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా 49 […]
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు జోడిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. అదే ‘వ్యూ వన్స్’ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఎవరికైనా మెసేజ్ పంపితే ఒక్కసారి మాత్రమే అది చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సదరు మెసేజ్ కనిపించకుండా పోతుంది. మెసేజ్ పంపినవారికి, రిసీవ్ చేసుకున్నవారికి ఆటోమేటిక్‌గా డిలిట్ అయిపోతుంది. తమ వాట్సాప్ చాట్ ను ఎవరూ చూడకూడదు అనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వాట్సాప్.. ఇప్పటికే ఫొటోలు, […]
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్/ డెస్క్ టాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. ఫోటో బ్లర్ చేసే ఫీచర్. దీని ద్వారా అవతలి వ్యక్తికి పంపాలనుకున్న ఫొటోలో కొంతభాగం లేదా మొత్తాన్ని బ్లర్ చేయొచ్చు. ఉదాహరణకు.. మనం ఎవరికైనా ఒక ఫోటో పంపాలి అనుకోండి. మన దగ్గర సింగిల్ గా ఉన్న ఇమేజ్ లేదు. నలుగురితో కలిసి దిగాం. అలంటి […]