ఒకప్పుడు అంటే ఉత్తరాలు రాసి చెప్పాల్సిన విషయాన్ని చేరవేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి.. అదే ఉత్తరాన్ని ఇంటర్నెట్ ద్వారా పంపుతున్నారు. దానిని ఎలక్ట్రాని మెయిల్ అంటారు. అందులో జీమెయిల్ కు ఎంతో గొప్ప ఆదరణ ఉంది. ఇప్పుడు గూగుల్ సంస్థ ఆ జీమెయిల్ కి మరిన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తోంది.
ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపులు ఎంతగానో పెరిగిపోయాయి. ఎంత చిన్న మొత్తం అయినా యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా పేటీఎంకు ఎక్కువ ఆదరణ ఉంది. పైగా పేటీఎం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఫోన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే రాను రాను క్రేజ్, డిమాండ్ అంతా బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. అప్పుడే ఐఫోన్ 15 సిరీస్ గురించి చర్చలు, వెతుకులాటలు మొదలు పెట్టేశారు. ఐఫోన్ 15 సిరీస్ కి సంబంధించిన ఫీచర్స్, లుక్స్ కి సంబంధించి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా స్నాప్ చాట్ యూజర్లు ఎంతో మంది ఉన్నారు. అన్ని సోషల్ యాప్స్ లాగానే స్నాప్ చాట్ కూడా ఎన్నో ఫీచర్స్, ఎన్నో అప్ డేట్స్ తీసుకొస్తుంటుంది. స్నాప్ చాట్ లో ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి. అయితే స్నాప్ చాట్ తాజాగా యూజర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కల్ట్ స్పోర్ట్ స్మార్ట్ వాచెస్ తయారీలోకి అడుగుపెట్టింది. ఆ బ్రాండ్ నుంచి తాజాగా రెండు స్మార్ట్ వాచెస్ రిలీజ్ అయ్యాయి. వాటి ఫీచర్స్, ధర చూస్తే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎన్నో ప్రముఖ వాచెస్ కి గట్టి పోటీ ఇస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా గూగుల్ సంస్థ వినియోగదారులకు సరికొత్త ఫీచర్స్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ క్రోమ్ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది.
యూట్యూబ్.. ప్రస్తుతం చాలా మందికి ఇది వినోదం పంచడమే కాకుండా.. ఉపాధిని కూడా కల్పిస్తోంది. దీనిపై ఆదారపడి ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ లబ్ధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూట్యూబ్ కు కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు.
వాట్సాప్.. సోషల్ మెసేజింగ్ యాప్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. ఈ వాట్సాప్ కు పోటీ ఇచ్చేందుకు దరిదాపుల్లో కూడా వేరే యాప్స్ కనిపించడం లేదు. కానీ, ఈ మధ్యకాలంలో మళ్లీ టెలిగ్రామ్.. వాట్సాప్ కు ప్రత్యామ్నాయం కాగలదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాట్సాప్ వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో అనుమానాలు టెలిగ్రామ్ కు చాలా ప్లస్ అవుతున్నాయి. అలాగే ఫీచర్ల విషయంలో కూడా టెలిగ్రామ్ తీసిపారేయడానికి లేదు. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో మరోసారి టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. […]
రీల్స్.. వీటి గురించి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కొందరు వీటిని చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటే, కొందరు వాటిని చూస్తూ కాలం గడిపేస్తుంటారు. టిక్ టాక్ అనేది భారత్‌లో బ్యాన్ అయిన తర్వాత ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు ఎంతో ఆదరణ పెరిగింది. అంతా ఇన్‌స్టా రీల్స్ పై ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా రీల్స్ కు సంబంధించి ఎన్నో కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంది. ఈ ఇన్ […]
యూట్యూబ్ మాధ్యమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. దీని ద్వారా తమకు ఇష్టమైన వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకోస్తుంది. ఈ క్రమంలో ఓ కొత్త ఫీచర్ ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకరానుంది. అది ఏమిటంటే.. యూట్యూబ్ లో వీడియోలకు వాడే థంబ్ నైల్స్ చూసి.. వాటి బట్టి వీడియోలపై క్లిక్ చేస్తుంటాం. తీరా ఓపెన్ చేశాక అందులో సరైన వీడియో లేకపోతే విసుకుంటాము. దీంతో మన సమయం […]