ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్కో సారి ఓడిపోయిన జట్టు కూడా టోర్నీలో ముందుకు పోవడం మనం చూస్తునే ఉంటాం. ఇలాంటి మెగా టోర్నీలో జట్లు ఇంటిదారి పట్టడానికి కారణం.. ఇతర జట్ల విజయాలు, అపజయాలు అవుతాయి. అందుకే అప్పుడప్పుడు మన శత్రువు దేశం అయినా సరే గెలవాలి అని కోరుకున్న సందర్భాలు క్రీడాలోకంలో అనేక సార్లు చూశాం. దానికి ప్రధాన కారణం టీమ్ ల రన్ రేట్ […]