2023 ఐపీఎల్ కోసం కొన్ని రోజుల క్రితమే మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిపించాయి ప్రాంఛైజీలు. ఇక ఇప్పటి నుంచే ఫ్రాంఛైజీలు తమ తమ జట్లపై ఫోకస్ పెట్టాయి. అయితే నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నె సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా ఐదవ టైటిల్ ను సాధించాలని పట్టుదలతో ఉంది. గత సీజన్ లో దారుణ వైఫల్యంతో అట్టడుగున నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. […]