అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది జాన్వీకపూర్. అయితే అడుగు పెట్టీపెట్టగానే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది జాన్వీ. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో వారసులదే హవా. పాత తరం నుండి ఇప్పటి తరం నటీనటులు వరకు వారి వారసులు అనేక మంది తెలుగు తెరకు పరిచయమయ్యారు. కొందరు విజయం సాధిస్తుంటే, మరికొందరు ఫెయిల్యూర్ అవుతున్నారు. అయితే ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులున్నప్పటికీ, నెగిటివిటీ.. సినీ పరిశ్రమపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఓ పేరు మోసిన సినీ ఫ్యామిలీ నుండి వారసుడు ఎంట్రీ అవుతున్నాడంటే ఆలస్యం నెపోటిజం అంటూ వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ఫేమ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టేంత […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మాటతీరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమెకు ఏదనిపిస్తే అది కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ వార్తల్లో నిలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై, బాలీవుడ్ స్టార్ కిడ్స్ పై గతంలో కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలోని నెపోటిజంపై, అలాగే స్టార్ కిడ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ప్రస్తుతం కంగనా చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్ లో, ఇటు సోషల్ మీడియాలో […]