సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టైల్, గ్రేస్, నడక, మాట అన్నీ స్టైల్ కి మారుపేరులా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు పైబడినా ఇప్పటికి అదే ప్యాషన్ తో హీరోగా సినిమాలు చేస్తున్నారంటే.. అది కేవలం తన అభిమానుల కోసమే. అయితే.. ఏడాదికో సినిమా చేస్తున్నారు కానీ.. రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశగానే ఉన్నారు. ప్రస్తుతం తలైవా.. తమిళ […]
బ్యానర్: సన్ పిక్చర్స్ నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, యోగిబాబు, తదితరులు సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస ఎడిటర్: ఆర్.నిర్మల్ సంగీతం: అనిరుధ్ నిర్మాత: కళానిధి మారన్ రచన – దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ స్టార్.. దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే తెలుగులో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ మార్కెట్ డెవలప్ చేసుకుంటున్నాడు. విజయ్ నటించిన స్నేహితుడు మొదలుకొని నిన్నటి మాస్టర్ వరకు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. […]
దళపతి విజయ్‌కి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో హీరో విజయ్ సినిమాలు దాదాపుగా అన్నీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి. ఏప్రిల్ 13న విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ని బీస్ట్ సినిమా డైరెక్టర్ నెల్సన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాడు. నెల్సన్ అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పాడు. […]
హీరోల పుట్టినరోజు వేడుకను పండుగగా చేసుకుంటారు. ఈ తరహా ఆనందాల నేపధ్యంలో పుట్టినరోజు సందర్భంగా హీరోల కామన్ డీపీలు విడుదలవు తుంటాయి. తమిళ స్టార్, ఇళయ దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేశారు. తమిళ హీరో విజయ్ ఈ నెల 22న పుట్టినరోజున ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మాస్టర్’ సూపర్‌హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విశేషం ఏమిటంటే […]