గత కొన్ని రోజులకు ముందు, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు కిరాక్ RP నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ‘జబర్దస్త్’ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్పీ.. హైదరాబాద్ లో చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టాడు. దీని గురించి వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ మాట్లాడుకున్నారు. స్టార్ట్ చేసిన కొన్ని రోజుల వరకు అదిరిపోయే రేంజ్ లో క్లిక్ అయింది. ఆర్పీ తయారు చేయించిన చేపల పులుసు కోసం జనాలు […]
కిరాక్ ఆర్పీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ గా ఎదిగాడు. నాగబాబు జబర్దస్త్ వీడిన సమయంలో ఆర్పీ కూడా బయటకు వచ్చేశాడు. తర్వాత అదిరిదిలో కొన్నాళ్లు చేశాడు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ కామెడీ షోలు కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి […]
తనదైన పంచులతో, హాస్యంతో కడుపుబ్బా నవ్వించే కిరాక్ ఆర్పీ.. బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టారు. కర్రీ పాయింట్ పెట్టాలన్న పదేళ్ల కలని ఇన్నాళ్లకు నిజం చేసుకున్నారు. కిరాక్ ఆర్పీ స్వస్థలం నెల్లూరు కాగా.. నెల్లూరు చేపల పులుసు యమా టేస్టుగా ఉంటుందని ఆయన స్నేహితులు లొట్టలేసుకుంటూ తినేవారట. అందుకే తన మిత్రులతో పాటు హైదరాబాదీయులకి కూడా నెల్లూరు చేపల పులుసు రుచి చూపించాలని హైదరాబాద్ లో కర్రీ పాయింట్ బిజినెస్ ని ప్రారంభించారు. కూకట్ పల్లిలో ‘నెల్లూరు […]
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన పూర్తిపేరు రామ్ ప్రసాద్,.. కాగా షార్ట్ కట్ లో ఆర్పీ అని పెట్టుకున్నాడు. జబర్దస్త్ లో వందల స్కిట్స్ చేసిన ఆర్పీ.. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్ళిపోయాక ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ తర్వాత సినిమా డైరెక్షన్ లోకి దిగి ఓ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ సినిమా ఎవరితో, ఏంటి? అనే […]