మీరు పోస్టాపీసు ఖాతాదారులా! అయితే.. మీ కోసమే ఈ వార్త. పోస్టాఫీసులు, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న విషయం అందరకి తెలిసిందే. అయితే.. ఇన్నాళ్లు NEFT, RTGS వంటి ఆన్ లైన్ సేవలకు దూరంగా ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఆ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో పోస్టాఫీసు కస్టమర్లు డబ్బు పంపేందుకు మార్గం సులభం కానుంది. ఈ సౌకర్యం 24*7 అందుబాటులో ఉంటుంది. NEFT, RTGS ద్వారా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు […]