న్యూ ఢిల్లీ- మన దేశానికి ఉగ్రవాదుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంపై ఎల్లప్పుడు కుట్ర పన్నుతూనే ఉంటారు. కశ్మీర్ నుంచి మొదలు ఎక్కడో ఓ చోట విద్వంసానికి ఉగ్రవాదులు ప్రాణాళికలు రిచిస్తూ ఉంటారు. కానీ మన దేశ సైన్యం, ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రమూకల ఆగడాలను కట్టిస్తూ దేశ ప్రజలను సురక్షితంగా కాపాడుతున్నారు. తాజాగా భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, […]