ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ లలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించిది. కొండలపై నుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ యాత్రను తాత్కలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనలు 9 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గత కొన్నిరోజులుగా ఇక్కడ […]
ఏపీలో తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. వేల ఎకరాలు నీట మునిగాయి. వందల మూగ జీవాలు నీటిలో కొట్టుకపోయాతున్నాయి. ఆస్తి నష్టం జరిగింది. ఎందరో ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. వరద బాధితులను రక్షించేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. అర్ధరాత్రి అయినా.. వరద ఉధృతి ఎలా ఉన్నా.. బాధితులను కాపాడడమే కర్తవ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సహాయక చర్యల్లో ఓ విషాదం జరిగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం […]
తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపద్యంలోనే జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రానున్న రోజుల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉత్తర […]