ప్రతి ఒక్కరి జీవితంలో అనేక కీలకమైన ఘట్టాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో పెళ్లి కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి..తమకు రాబోయే భాగస్వామి మంచివారై ఉండాలని అనుకుంటారు. మంచి భర్త, మంచి భార్య కావాలని కోరుకుంటారు. సరైన సమయానికి అలాంటి మంచి భాగస్వామి దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే కొందరి జీవితాల్లో మాత్రం పెళ్లి వయస్సు దాటిపోతున్న సరైన సంబంధాలు, భాగస్వామి దొరకడం లేదు. దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతుంటారు. […]