కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్. పెళ్లి తర్వాత ఈ కొత్త దంపతులు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న నయన్ దంపతులు.. తాజాగా కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత నయన్ – విగ్నేష్ లు చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ కొత్త దంపతులు ఏం […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ శివన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అతిరథమహారధుల సమక్షంలో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో కన్నులపండువగా సాగింది. నయన్-విగ్నేష్ పెళ్లికి.. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ సేతుపతి, సూర్యా, హీరో కార్తీ, అట్లీ, శరత్ కుమార్ హాజరయ్యారు. ఇంక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నూతన వధూవరులను ఆశీర్వదించాడు. అట్లీ దర్శవకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్ గా […]
సాధారణంగా అభిమాన సినీ తారలు వయసు మీద పడుతున్నకొద్దీ ఎప్పుడెప్పుడు పెళ్లి వార్త వినిపిస్తారా..? ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. పెళ్లి అయ్యిందో లేదో తెలియకుండా హీరోయిన్ తల్లి కాబోతుందనే వార్త వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వకతప్పదు. ఈ లివింగ్ టుగెదర్, పెళ్లి కాకుండానే తల్లి కావడం అనేది విదేశీ సంస్కృతిలో చూస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చూస్తున్నాం. తాజాగా దక్షిణాది లేడీ […]
ఫిల్మ్ డెస్క్- నయనతార, విగ్నేష్ శివన్.. ఈ ప్రేమ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న నయన్, విగ్నేష్ లు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు, అదిగో అప్పుడు అంటూ ఊరిస్తూ వస్తున్న నయనతార, విగ్నేష్ లు త్వలరోనే వివాహబంధంతో ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. నయనతార, విగ్నేష్ శివన్ లు గత కొన్ని రోజులుగా గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, […]