సీరియల్స్ చూసేవాళ్లకు నవ్యస్వామికి పెద్దగా పరిచయం అవసరం లేదు. పేరుకే కన్నడ భామ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తన యాక్టింగ్, అందంతో ఆకట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెంచుకుంది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో మన ఆడియెన్స్ కు పరిచయమైన ఈమె.. చాలా తక్కువ టైంలో గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత ఇతర ఛానెల్స్ లోనూ పలు సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం పలు ఎంటర్ టైన్ మెంట్ […]
సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న […]
ఆహా.. తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఇప్పటికే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పుడు ఆహాలో ‘ఇంటింటి రామాయణం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ సినిమాలో నరేశ్, రాహుల్ రామకృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. భీమ్లానాయక్, డీజే టిల్లు వంటి సినిమాలను నిర్మించిన ‘సితారా […]
సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీల లవ్ ట్రాక్ అనేది దాదాపు టీఆర్పీ కోసమే కంటిన్యూ చేస్తుంటారు. ఇదివరకు తెలుగు బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అంటే సుధీర్, రష్మీల జోడి కనిపించేది. కానీ.. వారిద్దరూ కలిసి షోలు చేయడం మానేశాక సీరియల్ జంట రవికృష్ణ, నవ్యస్వామిల జోడి పాపులర్ అయ్యింది. వీరిద్దరూ నిజంగా ప్రేమలో లేకపోయినా, ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు లవర్స్ అన్నట్లు నటిస్తూ వచ్చారు. దీంతో ఇద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలోనే […]
నవ్య స్వామి అంటే పరిచయం అక్కర్లేని పేరు. నవ్య స్వామిగా కంటే కూడా మీనాక్షిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ క్యూటీ తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. 2011 లో తంగలి అనే కన్నడ సీరియల్ ద్వారా మొదటి అవకాశం చేజిక్కించుకున్న నవ్య స్వామి ఆ తర్వాత తమిళ్, తెలుగు భాషల్లో పలు సీరియల్స్ లో నటించి […]
బుల్లితెరలో ప్రస్తుతం సీరియల్స్ కన్నా.. ప్రత్యేక షోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకేనేమో చాలా ఛానల్స్ సీరియల్స్ కంటే బుల్లితెర సెలబ్రటీలను ఒక్కచోట చేర్చి టీవీ షోలను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే చాలా షోలు హిట్టవ్వగా.. కొత్తగా మొదలవుతున్న షోలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఆ షోలలో ఊహించని ఘటనలు కూడా జరుగుతుంటాయి. ‘సూపర్ క్వీన్స్’ షో సెమీ ఫైనల్ కు చేరుకుంది. అందులో నిర్వాహకులు ఒక టాస్కు ఇచ్చారు. కంటెస్టెంట్లు వారి మోచేతిలో […]
తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో ‘ఢీ‘ ఒకటి. గత 13 సీజన్ల నుండి విశేషాదరణ పొందిన ఈ డాన్స్ ప్రోగ్రామ్.. ప్రస్తుతం ‘డ్యాన్సింగ్ ఐకాన్‘ పేరుతో 14వ సీజన్ కొనసాగుతుంది. అయితే.. ఇదివరకు ఢీ షోలో ఎంటర్టైన్ మెంట్ కోసం సుధీర్, రష్మీ జంట ఉండేది. కానీ 14వ సీజన్ లో వారిద్దరూ లేకపోయేసరికి హైపర్ ఆది తప్ప అంతా కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. తాజాగా ఢీ షో నుండి కొత్తగా ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో […]
బుల్లితెర డెస్క్- నా పేరు మీనాక్షి.. ఈ సీరియల్ తెలుగులో బాగా ప్రేక్షకాధరణ పొందుతోంది. ఈ సిరియల్ లో లీడ్ రోల్ పోషిస్టున్న నవ్యస్వామి నటించడంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా యక్టీవ్ గా ఉంటుంది. ప్రముఖ యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్యస్వామి చాలా విషయాలను చెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా కష్టాలు పడ్డానని ఆవేధన వ్యక్తం చేసింది నవ్య. తెలుగు టీవీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తెలుగు అస్సలు రాదని, […]
యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రవికృష్ణ. ‘మొగలిరేకులు’ అనే సీరియల్ తర్వాత ‘వరూధినీ పరిణయం’ అనే ధారావాహికతో క్రేజ్‌ను అందకున్నాడు. వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది నవ్య స్వామి. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి పరిచయం అయిందీ సౌతిండియన్ హీరోయిన్. నటించిన […]