సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలబ్రిటీ బ్యాచిలర్స్ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ ప్రదీప్ ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లికి సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. అయితే.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాలలో మెరిసిన ప్రదీప్.. గతేడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో […]