స్టార్ ప్లేయర్లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. వారేం చేసినా కెమెరాలు అన్ని వారిని కనిపెట్టుకొని ఉంటాయి. కోహ్లీ కూడా అలాంటి స్టార్ డం కలిగిన ప్లేయర్ అని అందరికీ తెలుసు.అయితే కోహ్లీతో గొడవ ద్వారా నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం ప్రపంచమంతటా తెలిసిపోయింది.
లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ పై మామిడిపళ్ల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. తన పెట్టిన పోస్ట్ ఇప్పుడు తనకే రివర్స్ కొట్టింది. ఎవరూ వదలట్లేదు. ప్రతిఒక్కరూ ఆడేసుకుంటున్నారు. ట్రోలింగ్ తో జ్యూస్ పిండేస్తున్నారు.
ఈ సీజన్ ఐపీఎల్ లో నవీన్ ఉల్ హక్ అంటే తెలియని వారెవరూ ఉండరేమో. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచులో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో నవీన్ ఉల్ హక్ సెలబ్రేషన్ వైరల్ గా మారింది.
కోహ్లీతో గొడవని ఇంకా పెద్దది చేసుకోవడం ఎందుకని లక్నో అనుకున్నట్లు ఉంది. అందుకే ఫైనల్ గా కాంప్రమైజ్ కి వచ్చింది. అందుకు సంబంధించి తాజాగా ఓ ట్వీట్ చేసింది.
కోహ్లీతో గొడవనే లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. గత కొన్నిరోజుల నుంచి రెచ్చగొడుతున్న నవీన్.. ఇప్పుడు కోహ్లీని అవమానించేలా ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
ఈ ఏడాది ఐపీఎల్లో అందరి చూపులను తన వైపునకు తిప్పుకున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్. సునామీ ఇన్నింగ్స్‌లు, సిక్సుల వర్షంతో ఆడియెన్స్ మనసులను దోచుకున్నాడు.
కోహ్లీ-గంభీర్ వివాదం ఈసారి ఐపీఎల్లో వన్ ఆఫ్ ది హైలైట్‌గా నిలిచింది. ఈ కాంట్రవర్సీతో లక్నో, ఆర్సీబీ మధ్య ఫ్యూచర్లో జరిగే మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ వివాదంలో మరో ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవను ఆధారంగా చేసుకొని, ఓ అనామక కోడర్ వీరిద్దరిపై వీడియో గేమ్‌ను రూపొందించాడు. ఈ గేమ్‌లో కోహ్లీ ఓటమిపాలవ్వడం గమనార్హం.
విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. కోహ్లీ ఆ విషయాన్ని మర్చిపోయినా.. నవీన్ ఉల్ హక్ ఇప్పుడప్పుడే దానిని వదిలేలా లేడు. తాజాగా ఆర్సీబీ- ముంబయి మ్యాచ్ జరుగుతుంటే ఒక ఒక మాకింగ్ పోస్ట్ చేశాడు.