తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభం నుంచే అనేక వివాదాస్పద, విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పేపర్ లీకేజ్ అంశం బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్.. చొరవ వల్ల బాధిత కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చారు. ఆ వివరాలు..
చేతికి అందివచ్చిన కొడుకును కొల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణాతీతం. చనిపోయిన కొడుకును తలచుకుంటూ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంటోంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని నవీన్ తల్లి చెప్పుకొచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హరిహర అతి కిరాతకంగా నవీన్ హత్య చేసి అతని శరీర భాగాలను వేరు చేశాడు. తర్వాత వాటిని హత్య చేసిన ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ కేసులో హరిహర ప్రియురాలు, ఫ్రెండ్ ని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.
నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్ ని చేర్చగా, ఏ3గా యువతిని చేర్చారు. ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నవీన్ హత్యకు సంబంధించి సమాచారం ఉండి కూడా హసన్- యువతి చెప్పకపోవడం వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి కంటే కూడా హసన్ కే ఎక్కువ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగూతూ వస్తుంది. ప్రియురాలి కోసమే తన స్నేహితుడిని హత్య చేసినట్లు నింధితుడు హరిహరకృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. యువతి- హసన్ పాత్రలపై కూడా పోలీసులు విచారణ చేశారు. వాట్సాప్ డేటాని రికవర్ చేయగా పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉంది అంటే అది అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య అనే చెప్పాలి. ఈ క్రమంలోనే నవీన్ హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత నెల 17 న హరిహరకృష్ణ తన స్నేహితుడైన నవీన్ ని అత్యంతా పాశవికంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వచ్చాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే హరిహర కృష్ణ నుంచి పోలీసులు పలు కీలక విషయాలను రాబట్టారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు.