ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ బలోపేతం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరుతున్నారు. తాను ఇప్పటికే పార్టీ ఫండ్ గా రూ. 1000 ఇచ్చానని చెప్పడమే కాక ఇందుకు సంబంధించిన రిసిప్ట్ ను ట్విటర్ లో పోస్ట్ చేశారు. బీజేపీని బలోపేతం చేసేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలను కోరారు. ఈ క్రమంలో ‘నేను బీజేప కోసం పార్టీ ఫండ్ గా రూ. 1000 చెల్లించాను. దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది మన ఉద్దేశం. మైక్రో డోనేషన్ ద్వారా […]
రానున్నది అసలే పండుగలు, వేడుకల సీజన్. క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు. ఇక మందుబాబుల వారం రోజుల పాటు పండగ చేసుకుంటారు. మద్యం దుకాణాలకు ఫుల్లు గిరాకీ. ఈ వారం రోజులను తెగ క్యాష్ చేసుకుంటాయి మద్యం దుకాణాలు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వేడుకలు, పండుగలపై ఆంక్షలు విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం మందు బాబులకు […]
రోజురోజుకు మనుషుల్లో విచక్షణ, మానవత్వం నశిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది. కుక్క పిల్ల పేరు విషయంలో వివాదం మొదలై.. మహిళను సజీవదహనం చేసే వరకు వెళ్లింది. ఆ వివరాలు.. గుజరాత్ భగవాన్ నగర్ కు చెందిన నీతాబెన్ సర్వయ(35) అనే మహిళ ఓ కుక్క పిల్లను పెంచుకుంటుంది. దానికి సోను అనే పేరు పెట్టింది. ఆ పేరే ఆమె ప్రాణాల […]
న్యూ ఢిల్లీ- విమానాన్ని పక్షిని చూసి తయారు చేశారన్న సంగతి మనందరికి తెలిసిందే. పక్షి రెండు రెక్కలతో ఆకాశంలో ఎగరడాన్ని చూసిన రైట్ సోదరులు, దాన్ని స్పూర్తిగా తీసుకుని మొట్టమొదటి సారి విమానాన్ని రూపొందించారు. అందుకే విమానానికి సైతం పక్షి లాగే రెండు రెక్కలు ఉంటాయి. ఇక చాలా సందర్బాల్లో ఆకాశంలో పక్షులు ఢీకొట్టడం వల్ల విమానా ప్రమాదాలు జరగడం, కొన్ని సందర్బాల్లో పక్షలు ఢీకొట్టం వల్ల విమానాలు దెబ్బ తినడం వంటి ఘటనలను చూశాం. కానీ […]