మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెలుగు సినిమా అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో ఉందని నిరూపిస్తే.. ఇంకో నటుడు నటన అంటే ఇది అని చాటి చెప్పాడు. ఇంకో హీరో కొత్త కొత్త ప్రయోగాలతో సినిమా అంటే ఇదని నిరూపిస్తే ఇంకో నటుడు తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచాడు. వాళ్ళందరూ తమ తమ నటనతో తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చారు. కానీ వాళ్లెవరూ సాధించలేని, అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు ని అంటే జాతీయ ఉత్తమ స్థాయి నటుడి అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించడంతో యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు.
టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఒక్క వెలుగు వెలిగారు రాకేష్ మాస్టర్. ఈ నెల 18న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
ఈమె అవార్డ్ విన్నింగ్ హీరోయిన్. గ్లామర్, రస్టిక్, లేడీ ఓరియెంటెడ్.. ఇలా ఏ పాత్ర అయినా చేస్తుంది. మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు. కానీ నిజంగా సురక్షితమేనా. డ్రైవర్లు అంత బాగా నడుపుతారా? ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారా? ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయకుండా ఉంటారా? అంటే దానికి జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ డ్రైవర్ రాముళ్ళే నిదర్శనం. అవును తమ సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి రియల్ హీరోలు.
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. సినీ పరిశ్రమంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్, జాతీయ అవార్డు గ్రహీత శివమోగ సుబన్న గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి సింగర్ […]
ఇద్దరు సూపర్ స్టార్లు.. వారితో సమానంగా పోటీ పడేలా అందం, అభినయం కలిసిన తార.. మరేందరో మేటి నటులు, వీరందరిని తనకు కావాల్సిన విధంగా మలుచుకుంటూ.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం.. RRR. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే సూపర్‌హిట్ టాక్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నింటిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మానియా కనిపిస్తోంది. RRR కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. సినిమాలో రామ్ చరణ్, […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా మంచి మార్కులే అందుకుంది ప్రముఖ నటి ప్రియమణి. మూడు పదుల వయసుదాటినా..చెక్కుచెదరని అందంతో వరుస అవకాశాలను అందుకుంటోంది. పరుత్తివీరన్ అనే తమిళ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకుంది ప్రియమణి. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇటు నటనతోను అటు అందంతోను పేక్షకులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లోని బడా స్టార్స్ తో నటించి నటనలో నాకెవ్వరు సాటిలేరంటూ నిరూపించింది ఈ భామ. ఎన్నో ఏళ్ల నుంచి చిత్ర […]
భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సంచారి విజయ్ (37) బ్రెయిన్-డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. జూన్ 12న ఫ్రెండ్‌ను కలుసుకొని, బైక్‌పై ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు విజయ్. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే బెంగళూరులోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. రిపోర్టుల ప్రకారం ఆయన మెదడులోని కుడిభాగానికీ, తొడ ప్రాంతంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో […]