పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఓటిటీ మొదటి సీజన్ చివరిదశకు చేరుకుంది. అయితే.. బిగ్ బాస్ గత 5 సీజన్లకు లభించిన ఆదరణ ఈ ఒటిటి సీజన్ కి లభించలేదు. టీవీ షో క్లిక్ అయినట్లుగా ఓటిటి బిగ్ బాస్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయినప్పటికీ.. నిర్వాహకులు ఉన్నవాళ్లతోనే బిగ్ బాస్ షోని చివరివరకు కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే.. హౌస్ లో ఈసారి 11 వారాలపాటు కొనసాగిన నటరాజ్ మాస్టర్ ఇటీవలే ఎలిమినేట్ అయి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ.. చివరి వారానికి చేరుకుంది. ఇంకా ఒక వారం మాత్రమే మిగిలుంది. 11 వారాలు హౌస్ లో ఉండి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం నటరాజ్ ఎలిమినేట్ కానున్నట్లు ముందే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఉన్నన్ని రోజులు అందరికీ వంట చేయడం, టాస్కుల్లో వందశాతం పెట్టి పోరాడటం చూశాం. అయితే టాప్ 5లోకి వస్తాడు అనుకునే సమయంలో స్యంకృతాపరాధంతో 11వ వారం ఎలిమినేట్ కావడం […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి ఊహించినంత స్పదన లభించలేదు. మొదట్లో బాగానే ఆదరణ లభించినా ఆ తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. నాన్ స్టాప్ స్ట్రీమింగ్ చేస్తున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే అందుకు ముందు జరిగిన దానిని తర్వాత రోజు లైవ్ స్ట్రీమ్ చేయడం కారణంగా చెబుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీలో 11వ వారానికి చేరుకుంది. ఇంకా హౌస్ లో 8 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ వారం డబుల్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకుల వద్ద ఊహించినంత ఆదరణ పొందలేకపోయిందనే చెప్పాలి. రెగ్యులర్ బిగ్ బాస్ తో పోలిస్తే చాలా తక్కువ రెస్పాన్స్ వస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆదివారం నాగార్జున ఎపిసోడ్ కోసం తప్పితే 24*7 లైవ్ కోసం ఎదురుచూస్తున్న దాఖలాలు ఉండటం లేదు. నిన్న జరిగిన ఘటనలను ఈరోజు లైవ్ పేరుతో నాన్ స్టాప్ అంటూ ప్లే చేయడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. ఎలిమినేషన్ రోజు కోసం మాత్రం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ […]
బిగ్ బాస్ రియాలిటీ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇదివరకు 5 సీజన్లు ముగించుకున్న ఈ షో.. ప్రస్తుతం ఓటిటి వేదికగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్’ అంటూ ప్రసారం అవుతోంది. ఈ బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. గతంలో బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ ఈసారి ఓటిటి షోకి లేదనే చెప్పాలి. మొదటి నుండి […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో పరంగా ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఇంట్లోని సభ్యులు టైటిల్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఒక మనిషి క్లిష్ట పరిస్థితుల్లో, అనుకూలంగా లేని సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాడు అని చూపించడం. అలాంటి షోలో కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడే వ్యక్తుల చీకటి కోణాలు కూడా వెలుగులోకి రావచ్చు. అలాంటి ఘటన గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిందు మాధవి– యాంకర్ […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో వారియర్స్ vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కనిపించడం లేదు. అందరూ కలిసిపోయి గ్రూపులుగా ఆడుతున్నారు. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కు భిన్నంగా ఓటీటీలో ప్రతిరోజూ ఏదొక టాస్కు పెడుతున్నారు. ఈసారి మార్నింగ్ ఫన్ యాక్టివిటీలో భాగంగా ఓ కామెడీ స్కిట్ చేయాలని కోరారు. కంటెస్టెంట్లు ఒక కుటుంబంగా మారి కామెడీ చేయాలని సూచించారు. అందులో కుటుంబ పెద్ద నటరాజ్ మాస్టర్, అతని భార్య […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అంటేనే ప్రస్తుతం గొడవలు, కేకలు కనిపిస్తున్నాయి. ఒక్కే వారం ఒకళ్లు బయటకు వెళ్తుంటే ఇంట్లో వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల తేజస్వి మడివాడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మందికి చురకలు అంటించింది. ముఖ్యంగా నటరాజ్ మాస్టర్ పై తీవ్ర విమర్శలు చేసింది. హౌస్ లో ఒక్క తేజస్వినే కాదు.. ఆయనంటే చాలా మందికి పీకల దాకా కోపం ఉంటుంది. చాలా మంది ఆయన ప్రవర్తన […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’లో ఏ వారం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ప్రతివారం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. కానీ, ఈసారి తేజస్విది మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇంక ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో వాళ్లు ఇచ్చే ఇంటర్వ్యూ మరో రేంజ్ లో […]
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. 24 గంటల్లో ఇంట్లోని సభ్యులు ఎక్కువ గంటలు కొట్లాడుకోవడానికే సరిపోతూ ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులో నానా రచ్చ జరగింది. ఈ వారం కెప్టెన్ గా నటరాజ్ మాస్టర్ గెలిచారు. వారియర్స్ అంతా కలిసి కట్టుగా నటరాజ్ మాస్టర్ ను గెలిపించుకున్నారనే చెప్పాలి. ఆ క్రమంలో ఛాలెంజర్స్ వైపు నుంచి కూడా గట్టిగానే పోటీ ఎదురైంది. శివను కెప్టెన్ గా చేసేందుకు బిందు మాధవి హౌస్ మొత్తంతో […]