మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ తన్న తన కన్న కూతురి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
మాజీ విశ్వ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నాసిక్ లో ఆమె పేరుతో ఉన్న భూమికి పన్ను చెల్లించనందుకుగాను నాసిక్ తాసిల్దార్ ఈ నోటీసులు పంపారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య రాయ్ పేరిట హెక్టారు భూమి ఉంది. ఆమె ఈ భూమికి సంబంధించి ఏడాది కాలంగా పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని సంబంధిత అధికారులు ఐశ్వర్య రాయ్ కు నోటీసులు […]
డబ్బు..రెండు అక్షరాల ఈ పదం మనిషిని ఎలాగైన మార్చేస్తుంది. మనిషి స్థితిని డిసైడ్ చేసేది డబ్బేనని చాలా మంది బలంగా నమ్ముతారు. అంతేకాక బంధాలను తెంచాలన్న, బంధాలను ఏర్పచుకోవాలన్న డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాక ధనం అనేది మిత్రువులను శత్రువులుగా మార్చే శక్తి ఉంది. ప్రాణ స్నేహితుల మధ్య శత్రుత్వం పెంచడంలో డబ్బు ఓ ప్రధాన కారణం. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో డబ్బుల కోసం, ఆస్తి కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను హత్య […]
ఇటీవల దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సాంకేతిక లోపాల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. ఈ మద్యనే గుంటూరు జిల్లాలో కొంత మంది ఆకతాయిలు చేసిన పని వల్ల శబరి ఎక్స్ ప్రెస్ కు కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. తాజాగా షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుది. రైలు లో నుంచి ఒక్కసారే మంటలు చెలరేగడంతో విపరీతమైన […]
వారంతా మరి కొన్ని గంటలు గడిస్తే.. గమ్య స్థానాలకు చేరతారు. అదే నమ్మకంతో ఆదమరిచి నిద్రిస్తున్నారు. అయితే మృత్యువు కంటైనర్ రూపంలో వారిని పలకరిస్తుందని అప్పుడు తెలియదు. నిద్రపోయిన వారు నిద్రపోతున్నట్లే మృతి చెందారు. బస్సు.. కంటైనర్‌ని ఢీకొనడంతో.. భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ర నాసిక్‌లో చోటు చేసుకుంది. డీజిల్ లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. […]
నేటికాలంలో సోషల్ మీడియా ప్రభావంతో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. కేవలం మనుషులకు సంబంధించిన విషయాలకే కాక ఇతర అనేక వీడియోలు సైతం వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పులులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులపై దాడి చేసి చంపేసిన వీడియోలు కూడా వస్తుంటాయి. అయితే తాజాగా రెండు […]
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సరదానే వేరుగా ఉంటుంది. ఇక వారు అది కొనివ్వు.. ఇది కొనివ్వు.. అంటూ మారాం చేస్తూంటే మనకు ఒక్కోసారి కోపం.. ఒక్కోసారి నవ్వు వస్తుంది. అయితే అప్పుడప్పుడు మనం బజారుకు వెళ్తుంటాం. దాంతో పిల్లలు అక్కడ కనిపించిన ప్రతీ వస్తూవును కొనూ.. కొనూ.. అంటూంటారు. ఇక తినే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కొనిచ్చినదాక వారు పట్టుపడుతూ.. ఏడుస్తూ ఉంటారు. దాంతో కరిగిపోయి మనం వారు అడిగింది కొనిస్తాం. అలాగే […]
సాధారణంగా అందరూ పరువునష్టం దావా గురించి వినే ఉంటారు. మీ పరువుకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే.. వారిపై మీరు పరువునష్టం దావా వేయచ్చు. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సివిల్, రెండు క్రిమినల్ అని ఉంటుంది. దీనిలో మీరు కేసు నెగ్గితే డబ్బును పరిహారంగా పొందవచ్చు. అదే ఒకరి నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణమైనాపోతే ఏం చేయాలి? అలాంటి సమయంలోనూ కోర్టును ఆశ్రయించి.. కారణమైన వారి నుంచి పరిహారం కోరవచ్చు. కోర్టులో వారు కారణంగా […]
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ దుర్మార్గుడు మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అదే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని పాథార్డీ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ లో జుబేదా అనే మహిళ పని చేస్తుంది. ఇటీవల ఆ మహిళ పని చేస్తున్న పెట్రోల్ బంకు […]
దేశంలో విద్యార్థులు చదువుకోవడం కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు, ఇప్పటికీ పలు గ్రామాలకు సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు సాహసాలు చేయాల్సిన పరిస్థితి. ఇటీవల భారీ వర్షాలు రావడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అక్కడ పిల్లలను పాఠశాలకు పంపాలంటే ప్రతిరోజూ ప్రమాదకరమైన వాగు దాటించి పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివరాల్లోకి వెళితే.. తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు […]