సంకల్పం ఉంటే మనిషి ఎలాంటి లక్ష్యానైనా ఈజీగా సాధించగలడు. అలా ఎందరో తమ పట్టువిడని ఉక్కు సంకల్పంతో లక్ష్యాలను సాధించి చరిత్రలో నిలిచారు. అయితే పట్టుదలతో అనేక కఠినమైన లక్ష్యాలను ఎదుర్కొంటూ విజేతలుగా నిలిచిన వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎందరో పిల్లలలు తమదైన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా రాజేశ్వరి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఓ అరుదైన యాత్ర చేపట్టింది. అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. నది చుట్టూ కాలినడకన 3500 […]