సభ్య సమాజంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చంటి బిడ్డ నుంచి నడుం ఒంగిన ముసలమ్మ దాకా ఎవరికీ రక్షణ లేదు. ఓ నిర్భయ, ఓ దిశ ఇలా ఈ జాబితా కొనసాగుతూనే ఉంది. ఎంత కఠినంగా శిక్షలు వేసినా.. నిలబెట్టి ఎన్ కౌంటర్ చేసినా కూడా ఈ కామాంధుల కోరల్లో నుంచి ఆడబిడ్డలను కాపాడలేకపోతున్నారు. తాజాగా గుజరాత్ లో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఆరుగురు టీనేజర్లు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. […]