ఈ రోజుల్లో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు పరిష్కారమే లేదన్నట్లుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఓ యువకుడు అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అయ్యప్ప స్వామి గురించి ఓయూ స్టూడెంట్ భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై.. మరీ ముఖ్యంగా అయ్యప్ప దేవుడు పుట్టుకపై నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేస్తున్నారు. నరేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు […]
Narayanpet: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవటానికి ఆ యువకుడు నో చెప్పాడు. పెద్దల పంచాయితీలో.. అందరిముందు తనను పెళ్లి చేసుకోవటానికి నో చెప్పటంతో ప్రియురాలు భరించలేకపోయింది. ఇంటికిపోయి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణంతో భయపడిపోయిన ఆ యువకుడు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన పావని(18) హైదరాబాద్‌లో చదువుతోంది. కోస్గి ప్రాంతానికి చెందిన నరేందర్(19) స్థానిక ప్రభుత్వ […]
సమాజంలో అవకాశవాదులు, కోరుకున్న దానికోసం దిగజారిపోయే వాళ్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అనుకున్నది సాధించడం కోసం, వారి కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు మరీ దిగజారిపోతున్నారు. ఓ దుర్మార్గుడు తన కోరిక తీర్చుకోవడం కోసం ఓ దివ్యాగురాలికి పెళ్లి అనే పేరుతో ఆశ చూపించాడు. ఆ తర్వాత ఆమెను తన గదికి తీసుకెళ్లి నాలుగు రోజులపాటు తన కోరికలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె కోసం పోలీసులు వస్తున్నారని తెలిసుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి దారిలో […]