తెలంగాణలోని నారాణయణ ఖేడ్ కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న బాలికలు అస్వస్థకు గురయ్యారు. కొందరు వాంతులు, విరోచనాలతో నీరసించి పోయారు. మరికొందరు కడుపు నొప్పిని తాళలేక విలవిలాడిపోతోన్నారు. 35 మంది విద్యార్ధినిలను నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నారు. విద్యార్ధినిల తల్లిదండ్రులతో ఆస్పత్రి కిటకిటిలాటింది. వాంతులు, కడుపు నొప్పితో బాలికల అల్లాడిపోతోన్నారు. సంగారెడ్డి జిల్లాల నారాణయణ ఖేడ్ లోని కస్తూరిబా బాలికల వసతి గృహంలో శనివారం […]
తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. వారు ఏం చేసినా పిల్లల కోసమే. అహర్నిశలూ పిల్లల కోసమే శ్రమిస్తారు. పిల్లలకి 3 పూటలా కడుపు నింపాలని ఒక పూట పస్తులుండే తల్లులు ఎందరో ఉన్నారు. పిల్లాడు కంటి నిండా హాయిగా నిద్రపోవాలని.. రాత్రి పూట కూడా కష్టపడే నాన్నలు ఎందరో. పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుంటారు. వారి అదృష్టం కొద్దీ కొంతమంది పిల్లలు వారి మాట విని.. బాగా చదివి స్థిరపడతారు. కానీ కొంతమంది దురదృష్టం […]
సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అల్లు అర్జున్ పుష్ప మూవీలోని మేనరిజం ట్రై చేస్తున్నారు. పుష్ప మానియా దేశవిదేశాల్ని చుట్టేస్తోంది. విదేశీ క్రికెటర్లు కూడా పుష్పలో అల్లు అర్జున్ మేనరిజం అనుకరిస్తూ అనేక స్పూఫ్ వీడియోలు, స్కిట్స్ చేశారు. తగ్గేదే లే, పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యాయి. ఓ యువకుడు […]
సీఎం కేసీఆర్ నారాయణ ఖేడ్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను సీఎం తన ప్రక్కన సీటులో కూర్చోబెట్టుకున్నారు. సభలో మంత్రి హారీష్ రావు ఆ మహిళ గురించి ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వేదికపైకి పిలిపించారు. తన ప్రక్క సీట్లో కూర్చోపెట్టుకున్న సీఎం ఆ మహిళ చెప్పే విషయాలు విన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ మారింది. దీంతో అందరిలో ఆ మహిళ ఎవరు? అనే ఆసక్తి […]